బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్. 

పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్లకు సైతం ఎసరు పెట్టింది. 

తన అందం, అభినయం, డ్యాన్స్, యాక్టింగ్ ఇలా  ప్రతి విషయంలోనూ తనకి తానే సాటి అని నిరూపించుకుంది. 

ఆమె గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ ని ఏలడం ఖాయమని అనిపిస్తుంది. 

దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి పక్కనా నటించేసింది. 

హీరోలు కూడా ఇప్పుడు  శ్రీలీల అంటే సై అంటున్నారు.  

రీసెంట్ గా  శ్రీలీల అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సైమా అవార్డ్స్ 2023 వేడుకలో మెరిసింది.

ఈ కార్యక్రమంలో బ్లాక్ అండ్ పింక్ డ్రెస్ లో శ్రీలీల చూడటానికి బార్బీ డాల్ లా ఉంది. 

చురకత్తుల్లాంటి ఆమె చూపులకు కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు. 

శ్రీలీల మైండ్ బ్లోయింగ్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతున్నాయి.