ఇండోనేసియాలోని ఒక చిన్న గ్రామంలో ఓ దెయ్యం తిరుగుతోంది. అది గూగుల్ మ్యాప్స్‌లో నుండీ చూస్తే అటూ ఇంటూ తిరుగుతూ కనిపించింది.
బ్లడ్ పూల్
ఇరాక్‌లోని ఒక ప్రాంతంలో ఎర్రటి సరస్సు కనిపించింది. గూగుల్ మ్యాప్స్‌లో నుండీ చూసినవాళ్ళు అది రక్తం అనుకున్నారు. ఇప్పటికీ అసలు కారణం తెలియదు.
గోస్ట్ ప్లెయిన్
గూగుల్ మ్యాప్స్‌లో ఒక దెయ్యం లాంటి విమానం అమెరికాలో ఎక్కడో మధ్యలో నేలపై ఇరుక్కుపోయినట్లు కనిపిస్తుంది. ఇది సాంకేతిక లోపమో? లేదా రహస్య స్థావరమో? తెలీదు.
అంతం లేని దారి
గ్రీసులోని ఒక అడవిలో కనపడిన రహదారి ఎక్కడికీ వెళ్లదు. మధ్యలో ఆగిపోతుంది. ఇది ఒక మిస్టరీగా మారింది.
డెత్ మేజ్
బ్రెజిల్లో గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన ఒక మేడ పక్కన ఒక పెద్ద చిట్టడవి కనిపిస్తుంది. దీని రూపం భయానకంగా ఉంది.
ఐలాండ్‌లో రెడ్ సర్కిల్
మలేసియాలోని ఓ ద్వీపంలో గూగుల్ మ్యాప్స్‌లో రెడ్ కలర్ సర్కిల్ చూసి అది ఏలియన్ల గుర్తు అని భావిస్తున్నారు.
డెడ్ బాడీస్ షాడో
నెదర్లాండ్స్‌లో ఒక నదీ తీరంలో ఉన్న మాపింగ్ చిత్రంలో డెడ్ బాడీస్ షాడో కనిపించింది. ఇది మర్డర్ ప్లేస్ అన్న అనుమానాలు ఉన్నాయి.
సాటానిక్ ఎంబ్లమ్
కజకిస్తాన్‌లో గూగుల్ మ్యాప్స్‌లో పెద్దగా కనిపించిన పెంటాగ్రామ్ ఆకారం చూసినవారంతా అది సైతానుల పూజా స్థలమని భావించారు.
పిగ్ ఫేస్ బిల్డింగ్
చైనాలో గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన ఓ భవనం పై నుంచి చూస్తే అచ్చం పంది ముఖంలా కనిపిస్తుంది. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇన్విజిబుల్ ఐలాండ్
పసిఫిక్ సముద్రంలో ఉన్న ఒక ద్వీపం గూగుల్ మ్యాప్స్‌లో బ్లాక్ గా కనిపించడంతో అది గోప్యమైన ప్రాంతమేమో అని అనుమానాలు ఉన్నాయి