సముద్ర మట్టానికి 2,000 మీ ఎత్తులో ఉన్న డైంగ్ పీఠభూమి ఇండోనేషియాలోని చక్కని గమ్యస్థానాలలో ఒకటి
8వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధ అభయారణ్యం. కేవలం మతపరంగా మాత్రమే కాకుండా అందం మరియు ఆకర్షణ కోసం కూడా తప్పక సందర్శించాలి.
కొమోడో నేషనల్ పార్క్ కొమోడో డ్రాగన్ జాతులను రక్షించడానికి ఏర్పాటుచేయబడిన దీవిలో భాగం.
నీటి అడుగున ఉండే టాపికల్ ప్యారడైజ్ ఇది. ఇక్కడ 530 కంటే ఎక్కువ జాతుల పగడాలు, 700 జాతుల మొలస్క్ మరియు 1,300 రకాల చేపలకు నిలయం.
ఇండోనేషియా యొక్క ఐకానిక్ దృశ్యాలలో ఒకటి. జావా ద్వీపం నుండి మౌంట్ బ్రోమో వద్ద సూర్యోదయాన్ని చూడటం ఒక మరపురాని అనుభూతి.
బాలి యొక్క కళ మరియు సంస్కృతికి చిహ్నంగా పరిగణించబడే ఉబుద్ సొగసైన ఆర్ట్ గ్యాలరీలు మరియు సజీవ సాంప్రదాయ ప్రదర్శనలతో మనోహరంగా ఉంటుంది.
టోబా దేశంలో అతిపెద్ద సరస్సు మాత్రమే కాదు, ఇది ఓ అగ్నిపర్వత సరస్సు కూడా.
ఈ దీవులని నేచురల్ టాపికల్ ప్యారడైజ్ గా పిలుస్తారు. ఎందుకంటే, ఈ ప్రాంతంలో ఉన్న ఒక్కొక్కటి వాటి స్వంత ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.
ఈ విలేజ్ లో ఉండే కోన్-ఆకారపు ఇళ్ళు పర్వతాలు మరియు పొగమంచు నేపథ్యంలో అందంగా అమర్చబడి ఉంటాయి.
ఈ ప్రాంతమంతా తెల్లని ఇసుక, ఐకానిక్ గ్రానైట్ బండరాళ్లు మరియు తాటి చెట్లతో అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది.