స్విస్ బ్యాంక్ అనేది సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్, బిజినెస్ టైకూన్స్ వంటివాళ్ళు తమ బ్లాక్ మనీ మొత్తాన్ని సీక్రెట్  గా దాచుకునే సేఫ్ ప్లేస్ గా చెప్తారు.

తన కస్టమర్ డీటెయిల్స్ ని చాలా స్ట్రిక్ట్ అండ్ కాన్ఫిడె న్షియల్ గా ఉంచే చట్టాలు ఉండటంతో, స్విస్ బ్యాంక్ సీక్రెట్ వెల్త్ కి ఇంటర్నేషనల్ సింబల్  గా మారింది.  

టాక్స్ లు తప్పించుకోవడం, బ్లాక్ మనీ దాచడం, పొలిటికల్ కాంట్రవర్సీస్ నుంచీ ఎస్కేప్ అవ్వటం కోసం చాలామంది స్విస్ ఎకౌంట్స్ ని ఉపయోగించినట్టు ఎలిగేషన్స్ ఉన్నాయి

ఇంటర్నేషనల్ ఇన్వేష్టిగేషన్స్, ఇంకా కొన్ని రకాల లీక్స్ బయటికి రావడంతో స్విస్ బ్యాంకుల్లో దాచిన బ్లాక్ మనీ, సీక్రెట్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి.  

కొన్ని ఎకౌంట్లల్లో బిజినెస్ మెన్ మనీ మాత్రమే కాదు, కరప్షన్ లీడర్స్, గ్యాంగ్ స్టర్స్, టాక్స్ అవేడర్స్ మనీ కూడా ఉన్నట్టు అనుమానాలు వచ్చాయి

గ్లోబల్ ప్రెజర్ పెరగడంతో స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ ప్రైవసీ పై కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా, ఈ సీక్రెట్ సిస్టం ఇంకా పూర్తిగా అంతరించలేదని క్రిటిక్స్ అంటున్నారు.  

ఫైనల్ గా ఈ స్విస్ బ్యాంక్ సీక్రెట్స్ స్టోరీ మనకు ఒక నిజం చెబుతోంది—డబ్బు దాచడం ఈజీ కావచ్చు, కానీ నిజాన్ని శాశ్వతంగా దాచడం మాత్రం కష్టం అని.