చైనా AI మోడల్స్ ఇప్పుడే చేరుకుంటున్నాయనుకోవద్దు, అవి ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ ని సైలెంట్ గా డామినేట్ చేస్తున్నాయి 

డీప్ సీక్ లాంటి చైనా కంపెనీలు తక్కువ ఖర్చుతో భారీ పనితీరు చూపిస్తూ ప్రపంచ టెక్ దిగ్గజాలకు గట్టి సవాల్ విసురుతున్నాయి.

అమెరికా చిప్ లిమిట్స్ పెట్టినా చైనా లోకల్ టెక్నాలజీని  ఫాస్ట్ గా డెవలప్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆల్టర్ నేషన్స్ కోసం వెతుకుతుంది.

చైనా AI రిసర్చ్ లో గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువగా ఉండటం వల్ల స్పీడ్, స్టెబులిటీ, లాంగ్ టర్మ్ ప్లానింగ్ అన్నీ ఒకేసారి కలిసివస్తున్నాయి.

భారీ డేటా యాక్సెస్ ఉండటం చైనా మోడల్స్ కు శిక్షణలో స్పష్టమైన ప్రయోజనం ఇస్తోంది ప్రపంచ స్థాయిలో పోటీగా నిలుస్తోంది.

ఓపెన్ సోర్స్ మోడల్స్ రిలీజ్ చేసి డెవలపర్లను ఎట్రాక్ట్ చేయటం ద్వారా చైనా గ్లోబల్ AI ఎకోసిస్టమ్ లో ప్రాధాన్యత పెంచుకుంటోంది.

తక్కువ ధర, ఎక్కువ సామర్థ్యం కలయిక స్టార్టప్స్ మరియు వ్యాపారాలకు చైనా AI ను ఆకర్షణీయ ఎంపికగా మారుస్తోంది.

సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు, హార్డ్‌వేర్, చిప్స్, క్లౌడ్ సేవల్లో కూడా చైనా తన స్వంత బలమైన వ్యవస్థను నిర్మిస్తోంది. 

వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఇంకా చర్చల్లో ఉండగా చైనా మాత్రం ఇంప్లిమెంట్ స్టేజ్ లో వెళ్లి ప్రాక్టికల్ రిజల్ట్ చూపిస్తోంది.

కాబట్టి ఇది కేవలం పోటీ కాదు, AI లో కొత్త ఎనర్జీ ఈక్వేషన్ జరుగుతోంది చైనా డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.