ఒకప్పుడు SaaS కంపెనీలు ప్రపంచాన్ని డామినేట్ చేశాయి, కానీ ఏజెంటిక్ AI రావడంతో టోటల్ ఇండస్ట్రీ ఫ్యూచర్ కంప్లీట్ గా మారిపోయింది.
SaaS అంటే సబ్స్క్రిప్షన్ సాఫ్ట్ వేర్ టూల్స్. కానీ ఏజెంటిక్ AI అంటే మనకోసం స్వయంగా పని చేసే డిజిటల్ ఎంప్లాయీ లాంటి సిస్టం.
ముందు మనమే tools operate చేయాలి, ఇప్పుడు AI agents tasks తానే complete చేస్తోంది, ఇది నిజమైన technology revolution.
ఒక SaaS యాప్ ఒక్క పని మాత్రమే చేస్తుంది, కానీ ఒక AI ఏజెంట్ అనేక యాప్స్ చేసే పనిని ఒకేసారి నిర్వహించగలదు.
కంపెనీలు సబ్స్క్రిప్షన్స్ కొనాలి, దానికి బదులు ఒక పవర్ ఫుల్ AI ఏజెంట్ ఉంటే అదే పనిని తక్కువ ఖర్చుతో చేస్తుంది.
ఆటోమేషన్ కొత్త విషయం కాదు, కానీ ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకునే AI మాత్రం SaaS బిజినెస్ మోడల్ కి పెద్ద చాలెంజ్
స్టార్టప్స్ కోసం ఇది మాసివ్ ఆపర్చునిటీ కాంప్లెక్స్ సాఫ్ట్ వేర్ బిల్డ్ చేయకుండా ఇంటలిజంట్ AI ఏజెంట్స్ డెవలప్ చేస్తే సరిపోతుంది.
ట్రెడిషనల్ SaaS కంపెనీస్ సర్వైవ్ అవ్వాలంటే వెంటనే AI ఇంటిగ్రేట్ చేయాలి, లేదంటే మార్కెట్ లో సర్వైవ్ అవ్వడం కష్టం.
ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు 2026 నాటికి చాలా SaaS టూల్స్ యూసేజ్ తగ్గిపోతుందని, AI ఏజెంట్స్ ఎడాప్షన్ వేగంగా పెరుగుతోంది.
ఫ్యూచర్ చాలా క్లియర్ గా ఉంది, ఏజెంట్లు యాప్‌లపై డామినేట్ చేస్తారు, AI సహాయకుడిగా ఉండదు, కానీ నిజమైన టీం మెంబర్ గా ఉంటుంది.