AI గురించి అందరికీ తెలుసు కానీ అసలు సమస్య ఏమిటంటే. అది ఎలా వర్క్ చేస్తుంది అనే డీప్ థాట్ ఎవరికీ రాదు.

చాలామంది AI ఉపయోగించడం నేర్చుకుంటారు కానీ అది ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో, అప్పుడప్పుడు అదో  ఎందుకు తప్పులు చేస్తుందో తెలుసుకోరు

AI కి ఎలాంటి మ్యాజిక్ లేదు అది మాథమాటిక్స్, డేటా స్టాటిస్టిక్స్ పై పనిచేస్తుంది కానీ మనం మన ఎమోషన్స్ ని  మిక్స్ చేసి రిజల్ట్ పై ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచుతాం.

సమస్య AI తెలివి కాదు మనం అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చే సందర్భం తక్కువగా ఉండటమే. కానీ అసలు ప్రమాదం ఫలితాలపై ప్రభావం చూపుతుంది 

AI తప్పు చేస్తే మెషిన్ ని బ్లేం చేస్తాం కానీ డేటా సెలెక్షన్, గోల్స్, గైడ్ లైన్స్ మనమే నిర్ణయిస్తాం అందుకే మానిటరింగ్  అవసరం 

అర్థం చేసుకోవాల్సిన విషయం AI ఇచ్చే సమాధానం కాదు ఒక అంచనా మాత్రమే సందర్భం మారితే ఫలితం కూడా మారి పోతుంది 

నిజమైన AI నేర్చుకోవడం అంటే టూల్స్ కాదు ఆలోచన విధానం, పరిమితులు, ప్రమాదాలు తెలుసుకోవడం, డేటా మూలాలు, లోపాలు నియంత్రణ, బాధ్యత, వినియోగం, ప్రభావం, అవగాహన వంటివి  

AI స్పీడ్ పెరుగుతోంది కానీ హ్యూమన్ జడ్జిమెంట్ స్లో గా ఉండాలి అప్పుడే సరైన నిర్ణయాలు వస్తాయి సందర్భం సమయం బాధ్యత పరిశీలన ప్రశ్నలు సమతుల్యత వంటివి అవసరం

అందరూ  AI ని వాడతారు కానీ ప్రశ్నించడం సందేహించడం పరిమితులు గుర్తించడం నేర్చుకోరు ఇవే నిజమైన నైపుణ్యాలు విమర్శాత్మక ఆలోచన భద్రత నైతికత నియంత్రణ అవగాహన దీర్ఘకాల విలువ

ఈ ఒక్క విషయం అర్థమైతే AI మీ పర్సనల్ టూల్ అవుతుంది మీరు దాని బానిస కారు, ఎప్పటికీ స్పష్టత నియంత్రణ బాధ్యత ఆలోచన అవగాహన స్వేచ్ఛ పెరుగుతుంది