దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
ప్రపంచంలోని అత్యంత రద్దీగల ఎయిర్‌పోర్ట్స్‌లో ఇది ఒకటి. ముందుగా ఆన్‌లైన్ చెక్-ఇన్ చేసి, త్వరగా గేట్‌కి వెళ్లడం ఎంతో మంచిది.
లాస్ ఏంజెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ముందు రోజే ఫ్లైట్ సమాచారం తెలుసుకోండి. Uber/Lyft బుకింగ్ కూడా ముందే చేసుకోండి.
లండన్ హీథ్రో ఎయిర్‌పోర్ట్
సెక్యూరిటీ చెక్ కోసం ఎక్కువ సమయం పడుతుంది. పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ సిద్దంగా ఉంచుకోండి. త్వరగా ఇక్కడికి చేరుకొండి.
ఢిల్లీ ఇండిరాగాంధీ ఎయిర్‌పోర్ట్
ఇంటర్నల్ కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం టెర్మినల్స్ మారాల్సిన అవసరం ఉంటుంది. వీలైనంత వరకూ ట్రాన్సిట్ సమాచారం ముందుగానే తెలుసుకోండి.
చైనా బీజింగ్ క్యాపిటల్ ఎయిర్‌పోర్ట్
చైనీస్ భాష అర్ధం కాక ఇబ్బంది పడవచ్చు. అనువాద యాప్‌లు ఉపయోగించండి, గేట్ నంబర్లు జాగ్రత్తగా పరిశీలించండి.
ప్యారిస్ చార్లెస్ డి గాలె ఎయిర్‌పోర్ట్
ఇక్కడ మార్గాలు క్లిష్టంగా ఉంటాయి. గూగుల్ మ్యాప్ లేదా ఎయిర్‌పోర్ట్ మ్యాప్ యాప్ ఉపయోగించండి.
న్యూయార్క్ JFK ఎయిర్‌పోర్ట్
అత్యధిక ఫ్లైట్స్ ఇక్కడే ఉన్నాయి. అందుకే, క్యూ లైన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. టెర్మినల్ సమాచారం ముందే తెలుసుకోండి,
టోక్యో నరితా ఎయిర్‌పోర్ట్
కల్చరల్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫుడ్, డైరెక్షన్‌లు ముందే తెలుసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.
ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్
వివిధ విమాన సంస్థలు భిన్న గేట్లు ఉపయోగిస్తాయి. అందుకే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇంకా అక్కడ సిబ్బందిని అడగండి.
జోహానెస్‌బర్గ్ OR టాంబో ఎయిర్‌పోర్ట్
ఇక్కడ సెక్యూరిటీ సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు. విలువైన వస్తువులను బ్యాగులో పెట్టకండి, సేఫ్ గా ట్రావెల్ చేయండి.