లుక్లా ఎయిర్‌పోర్ట్, నేపాల్
హిమాలయ పర్వతాల్లో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ చాలా చిన్న రన్‌వే కలిగి ఉంటుంది. చుట్టూ పర్వతాలు, మద్యలో రన్ వే పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణహాని తప్పదు!
ప్రిన్సెస్ జులియానా ఎయిర్‌పోర్ట్, కరేబియన్
ఈ ఎయిర్‌పోర్ట్ సముద్రతీరాన ఉంది. బీచ్ లో ఉండే జానాల తలపై నుండే విమానం ల్యాండ్ అవుతుంది. పర్యాటకులు ఫొటోలు తీయడానికి వచ్చినా, చాలా ప్రమాదకరం.
టెన్‌జింగ్ హిల్లరీ ఎయిర్‌పోర్ట్, నేపాల్
ఎవరెస్ట్ వద్ద ఉన్న ఈ విమానాశ్రయం తక్కువ దూరంలో ఉన్న రన్‌వే, ఎక్కువ ఎత్తు, అత్యంత ప్రమాదకర వాతావరణం కలిగి ఉంది.
బార్రా ఎయిర్‌పోర్ట్, స్కాట్‌ల్యాండ్
ఇది బీచ్ మీద ల్యాండింగ్ చేసే ప్రపంచంలోని ఏకైక ఎయిర్‌పోర్ట్. సముద్రపు నీరు పెరిగితే ల్యాండింగ్ అసాధ్యం
పరో ఎయిర్‌పోర్ట్, భూటాన్
చుట్టూ పర్వతాలు కలిగి ఉండే ఈ విమానాశ్రయంలో విమానాన్ని 8 మంది పైలట్లు మాత్రమే ల్యాండ్ చేయగలరు. దీని రన్‌వే చాలా చిన్నది.
మాడేరా ఎయిర్‌పోర్ట్, పోర్చుగల్
చుట్టూ పర్వతాలు కలిగి ఉండే ఈ విమానాశ్రయంలో విమానాన్ని 8 మంది పైలట్లు మాత్రమే ల్యాండ్ చేయగలరు. దీని రన్‌వే చాలా చిన్నది.
నర్సార్సుయాక్ ఎయిర్‌పోర్ట్, గ్రీన్‌లాండ్
ఇది మంచు పర్వతాల మధ్య ఉన్న విమానాశ్రయం. మంచు తుఫాన్లు, వెలుతురు తక్కువ. ఇక్కడ ప్రయాణం నిజంగా ప్రమాదం!
టోన్‌కాంటిన్ ఎయిర్‌పోర్ట్, హోండురాస్
పర్వతాల్లో నిలిచిన విమానాశ్రయం. టైట్ టర్న్ తీసుకుని మాత్రమే ల్యాండ్ చేయాలి. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలపై ప్రభావం ఉంటుంది.
జువాన్‌చో ఎయిర్‌పోర్ట్, కరిబియన్ ద్వీపం
ఇది ప్రపంచపు అత్యంత చిన్న రన్‌వే ఉన్న ఎయిర్‌పోర్ట్. ఇరువైపులా సముద్రం. ల్యాండింగ్ అంటే సాహసమే!
ఇస్టర్ ఐలాండ్ ఎయిర్‌పోర్ట్, పసిఫిక్
అత్యంత డిస్టెంట్ లో ఉన్న విమానాశ్రయం. మిడ్ ఎయిర్ ఎమర్జెన్సీ అయితే మరొక విమానాశ్రయం లేదు. సాంకేతిక లోపం అయితే ఇంక ప్రమాదమే.