ట్రాయ్ యుద్ధం

హోమర్ రచించిన ఈటిలీ గాథలు కల్పితమని భావించారు. కానీ ట్రాయ్ నిజంగానే ఉండేది. అక్కడ యుద్ధం నిజంగానే జరిగినట్లు ఆధారాలు బయటపడ్డాయి.

వాల్ స్ట్రీట్ క్రాష్ (1929) 

ఇది అమెరికాలో జరిగిన అతి పెద్ద స్టాక్ మార్కెట్ కుప్పకూలటం. కేవలం స్టాక్ మార్కెట్ పతనమే కాదు, బ్యాంకుల మూసివేత, ఉపాధి నష్టం ప్రజల జీవితాలను ఉల్లంఘించింది.

మిడిల్ ఈజ్ట్ యుద్ధాలు 

ఈ యుద్ధాలు కేవలమ నూనె కోసమే జరిగాయన్న అపోహ ఉంది. వాస్తవానికి రాజకీయ, మతపరమైన కారణాలే ఎక్కువ. 

రోమన్ల పతనం 

బార్బేరియన్ల దాడులు మాత్రమే కాదు, అంతర్గత భ్రష్టత, ఆర్థిక సంక్షోభం కూడా వీరి పతనానికి కీలకం.

ఫ్రెంచ్ విప్లవం

ఈ సమయంలో "రొట్టెలు లేనివారికి కేకులు తినమని చెప్పారు" అనేది నిజం కాదు, ఇది తప్పుగా ప్రచారం అయ్యింది.

అమెరికన్ స్వాతంత్య్ర యుద్ధం 

పన్నులపై పోరాటమే కాదు, రాజకీయ స్వయంపాలన కోసమే ప్రజలు యుద్ధానికి దిగారన్నది నిజం. 

సోవియట్ యూనియన్ పతనం

కేవలం అమెరికా ఒత్తిడితో కాదుగానీ, ఆ దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక క్షీణత ప్రజల అసంతృప్తి వల్లే జరిగింది. 

కలంబస్ అమెరికాను కనుగొనటం 

అతను అమెరికాను కనుగొనలేదు. ఆసియాకు సముద్ర మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో, అతను అనుకోకుండా అమెరికాకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ స్థానికులు నివసిస్తున్నారు

స్పార్డన్ యోధుల ధైర్యగాథలు

స్పార్టన్‌ల గురించి చాలా కథలు అతిశయోక్తులు ఉన్నాయి. కానీ వారి సమాజం చాలా క్రూరంగా ఉండేది.

సేలం మంత్రగత్తె కేసులు 

అమెరికాలోని మాసాచుసెట్స్‌లో  ఈ వంకతో అనేకమనింది శిక్షించారు. కానీ, మాయజాలం లేదు. ప్రజల్ల్లో ఉన్న మూఢనమ్మకాలని ఆయుధంగా మార్చి వీళ్ళు ఇలా అనేక మందిని చంపారు.