ఈరోజు ఎలక్ట్రానిక్ సంగీత స్వరకర్త, మరియు భౌతిక శాస్త్రవేత్త అయిన ఆస్కార్ సాలా 112వ పుట్టినరోజు. 

ఈ సందర్భంగా నేటి గూగుల్  ఒక వినూత్నమైన డూడుల్ ని రూపొందించింది. 

మిక్స్-ట్రౌటోనియం అనే సంగీత వాయిద్యంపై సౌండ్ ఎఫెక్ట్‌లను రూపొందించడంలో గుర్తింపు పొందిన సలాస్ టెలివిజన్, రేడియో మరియు ఫిల్మ్ ప్రపంచాన్ని ఆయన విద్యుద్దీకరించారు.

జర్మన్‌ దేశస్థుడైన ఆస్కార్ సాలా మిక్సర్‌-ట్రౌటోనియం పై సౌండ్ ఎఫెక్ట్‌లను రూపొందించినందుకుగాను ప్రపంచ వ్యాప్తంగా ప్రశంశలందుకున్నాడు.

చిన్నతనంలోనే ట్రాటోనియం గురించి తెలుసుకున్న సాలా, దీనికి కొంత సాంకేతికత జోడించి మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. 

 అలా రూపొందిందే మిక్చర్‌-ట్రాటోనియం అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు మనమంతా వాడుతున్న ఆర్కెస్ట్రా ఇదే!

ఈ క్రియేటివిటీతో ‘వన్-మ్యాన్ ఆర్కెస్ట్రా’గా చరిత్రలో నిలిచిపోయాడు.  అలా రూపొందిందే మిక్చర్‌-ట్రాటోనియం అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు మనమంతా వాడుతున్న ఆర్కెస్ట్రా ఇదే!