ఐస్‌లాండ్ 

ఇక్కడి ఉత్కంఠభరితమైన సహజ ప్రకృతి దృశ్యాలు, హిమానీనదాలు, వేడి నీటి బుగ్గలు మరియు జలపాతాలు సందర్శకులను ఆకర్షిస్తాయి.

న్యూజిలాండ్ 

న్యూజిలాండ్ నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఒంటరిగా ఉన్నందున యుద్ధం వంటి బాహ్య బెదిరింపుల నుండి చాలా  సురక్షితంగా ఉంది.

ఐర్లాండ్

ఐర్లాండ్‌లో హింసాత్మక నేరాల రేటు కూడా తక్కువ. సంఘర్షణ మరియు తీవ్రవాదం అనేది లేకుండా ఉంది. 

డెన్మార్క్ 

ఇది శాంతిభద్రతలను సులభతరం చేస్తుంది. ఇది పౌరులకు స్వర్గధామంగా మారింది. 

ఆస్ట్రియా

ఇది తక్కువ నేరాల రేటును కలిగి ఉంది. అందుచే ప్రయాణానికి చాలా సురక్షితమైన ప్రదేశం.

పోర్చుగల్

పోర్చుగల్ తక్కువ నేరాల రేటుని కలిగి ఉంది. ఇక్కడి మధ్యధరా వాతావరణం మరియు ప్రశాంతమైన వైబ్‌లకు ప్రసిద్ధి చెందింది.

స్లోవేనియా 

ఈ ప్రాంతం సంఘర్షణ లేదా అశాంతి ఉన్న ప్రాంతాల నుండి చాలా దూరంగా ఉంది. ఇక్కడ నేరాల రేటు, దొంగతనం మరియు విధ్వంసం వంటివి తక్కువగా ఉన్నాయి.

సింగపూర్

ఇది ఆసియాలో అత్యంత సురక్షితమైన దేశం. ఇక్కడ అన్ని రకాలుగాను భద్రతా వాతావరణాన్ని సూచిస్తుంది.

కెనడా 

తక్కువ నేరాల రేటు, స్థిరమైన రాజకీయ వాతావరణం మరియు బాగా పనిచేసే సామాజిక వ్యవస్థలకు ఇది నిదర్శనం.

స్విట్జర్లాండ్

ఇక్కడ హింస మరియు నేర ప్రవృత్తి చాలా తక్కువ. దీనిని భూమిపై ఉన్న స్వర్గ ధామంగా పేర్కొంటారు.