వైరల్ డాన్స్ స్టైల్

ఇండియాలో ‘జీరో గ్రావిటీ డాన్స్’ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా  ట్రెండ్ అవుతున్నాయి. గాల్లో  తేలిపోతున్నట్లు కనిపించే ఈ డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆకట్టుకునే మ్యూజిక్ 

ఈ డాన్స్‌కి ప్రత్యేకమైన హిప్‌హాప్ మ్యూజిక్‌తో కూడిన బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. శరీరాన్ని గాల్లో తెలుస్తూ వేసే స్టెప్పులు సంగీతంతో కలిసి అదిరిపోయే అనుభూతినిస్తాయి.

ఆవిర్భావం ఎక్కడ?

జీరో గ్రావిటీ డాన్స్’ మొదట అమెరికాలో పుట్టి, ఇప్పుడు ఇండియాలో విస్తరించింది. ముఖ్యంగా దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నది కూడా యువతే!

స్పెషల్ టెక్నిక్స్ 

ఈ డాన్స్‌లో బాలెన్స్, బాడీ కంట్రోల్ చాలా ముఖ్యం. అడుగులు భూమిని తాకకుండా గాలిలో తేలిపోతున్నట్లు చూపడం కోసం ప్రత్యేక ప్రాక్టీస్ అవసరం.

సోషల్ మీడియాలో ప్రభావం

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ డాన్స్ వీడియోలకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. కొందరు డాన్సర్లు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయారు.

యువతకు క్రేజ్

టిక్‌టాక్, రీల్స్‌లో ఈ స్టైల్ ట్రై చేయడానికి యువత పోటీ పడుతున్నారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఛాలెంజ్‌గా మారిపోయింది.

ఫిజిక్స్ ఫార్ములా బ్రేక్?

టిక్‌టాక్, రీల్స్‌లో ఈ స్టైల్ ట్రై చేయడానికి యువత పోటీ పడుతున్నారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఛాలెంజ్‌గా మారిపోయింది.

నేర్చుకోవడం సులభమేనా?

సాధారణ డాన్స్‌లతో పోలిస్తే ఇది కాస్త కష్టమే. బాడీ కంట్రోల్, టైమింగ్, కోఆర్డినేషన్ అవసరం. కానీ ప్రాక్టీస్‌తో సాధ్యమే.

తెలుగు యూత్ రియాక్షన్

మన తెలుగు యువత ఈ డాన్స్‌ని మిక్స్ చేసుకుని క్రియేటివ్ వీడియోలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలుగు స్టైల్ జీరో గ్రావిటీ ట్రెండ్‌ అవ్వనుంది!