Uncovering the Story of Hidimbi, Bheema’s Demon Wife
మహాభారతం అంటే గొప్ప గొప్ప వీరులే కాదు, దీర వనితలు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రభావితం చేశారు. అయితే, యుద్ధంతో కానీ, యుద్ధ ఫలితంతో కానీ సంబంధం లేకపోయినా… కేవలం ఒకే ఒక మహిళ మాత్రం తన వారసత్వాన్ని మొత్తం పణంగా పెట్టి, పాండవుల విజయానికి కారణమయింది. రాజ వైభోగాలున్నా వాటిని ఎప్పుడూ కోరుకోలేదు. ఒక సాధారణ మహిళగానే జీవనం సాగించింది. రాక్షస వంశంలో పుట్టినా… చివరికి దేవతగా మారి […]
Uncovering the Story of Hidimbi, Bheema’s Demon Wife Read More »



