2024 గురించి న్యూమరాలజీ ఏం చెబుతోంది?
న్యూమరాలజీ ప్రకారం, ప్రతి సంవత్సరం దాని స్వంత శక్తిని కలిగి ఉండే ప్రత్యేకమైన యూనివర్శల్ నెంబర్ ఒకటి ఉంటుంది. 2024లో ఆ సంఖ్య 8. ఈ సంఖ్య మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? మరియు వాస్తవానికి దాని అర్థం ఏమిటి? ఇలాంటి విషయాల గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో చర్చించుకుందాం. చాలా మంది 8 ని విక్టరీ సింబల్ గా చెబుతుంటారు. ఈ సంఖ్య విజయం, మరియు శక్తిని పుష్కలంగా అందిస్తుందని అంటారు. […]