అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత ఏర్పడిన సరికొత్త ద్వీపం!
అగ్నిపర్వత విస్ఫోటనం ద్వారా సృష్టించబడే అనేక ప్రక్రియలకి జపాన్ ప్రసిద్ధి. మొదటినుండీ జపాన్ లో అగ్నిపర్వాతాలు ఎక్కువ. అందుకే, ఇక్కడ అప్పుడప్పుడూ అగ్నిపర్వాతాలు విస్ఫోటనం చెంది లావా వెదజల్లుతూ తీర ప్రాంతాలను భయభ్రాంతులకి గురి చేస్తూ ఉంటాయి. ఈసారి కూడా ఓ భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దానివల్ల సరి కొత్త ద్వీపమే ఏర్పడటానికి దారితీసింది. నివేదికల ప్రకారం, అక్టోబర్ 2023 చివరిలో జపాన్ లోని సముద్ర గర్భంలో ఇవోటో ద్వీపం సమీపంలో ఓ అగ్నిపర్వతం విస్ఫోటనం […]
అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత ఏర్పడిన సరికొత్త ద్వీపం! Read More »