కూలిపోబోతున్న గరిసెండా టవర్… ఇటలీలో హై అలర్ట్!
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గరిసెండా టవర్ ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇటలీ పట్టణంలోని 150 అడుగుల పొడవున్న ఈ టవర్ కూలిపోయే దశకి చేరుకొంది. ఇటలీలోని బోలోగ్నా… గరిసెండా, అసినెల్లి అనే రెండు టవర్లకి ప్రసిద్ధి. ఈ రెండు నిర్మాణాలను 1109 నుంచి 1119 సంవత్సరాల మధ్య నిర్మించారు.అయితే, అసినెల్లి టవర్ గరిసెండా కంటే రెండు రెట్లు ఎత్తులో, వాలుగా ఉంటుంది. టూరిస్టులు ఎక్కడానికి వీలుగా అసినెల్లి టవర్ ని తెరుస్తుంటారు. ఇదిలా ఉంటే, గరిసెండా …
కూలిపోబోతున్న గరిసెండా టవర్… ఇటలీలో హై అలర్ట్! Read More »