What is the Mystery of Dronacharya’s Birth
మహాభారతంలో మనందరికీ తెలిసిన పాండవులను, శ్రీకృష్ణుడిని పక్కన పెడితే, కురువంశంలో కూడా ఎందరో ముఖ్యులు ఉన్నారు. వీరిలో ఎన్నో ధర్మాలు తెలిసిన రాజనీతిజ్ఞులు, యుద్ధవీరులు, మహారథులు కూడా ఉన్నారు. వారిలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వథామ, విదురుడు లాంటి వాళ్ళు ముఖ్యులు. వీరిలో చాలామంది కౌరవులు చేసే పనులు అధర్మమైనవి అని తెలిసి కూడా, వేరే దారి లేక తమ జీవితం అంతా కురు సామ్రాజ్యాన్ని అన్ని రకాలుగా కాపాడటం కోసమే పని చేశారు. వీళ్ళలో ద్రోణాచార్యుడు ఎంతో […]