Spirituality

మహిళలు లక్ష్మీ స్వరూపంగా అష్టలక్ష్మి పూజ ఇమేజ్

మహిళలను లక్ష్మీ స్వరూపంగా ఎందుకు భావిస్తారు? గృహలక్ష్మి ప్రాముఖ్యత!

హిందూ సాంప్రదాయంలో మహిళలు లక్ష్మీ స్వరూపం అని భావిస్తారు. సనాతన ధర్మంలో స్త్రీకి అత్యున్నతమైన మరియు పవిత్రమైన స్థానం ఉంది. మహిళను కేవలం ఒక వ్యక్తిగా కాకుండా, సృష్టికి మూలమైన ‘శక్తి’ రూపంగా, ఐశ్వర్యాన్ని ప్రసాదించే ‘లక్ష్మీ స్వరూపం’గా భావిస్తారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అంటే – ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని మన వేదాలు, శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు మహిళలను లక్ష్మీదేవితో ఎందుకు పోలుస్తారు?

మహిళలను లక్ష్మీ స్వరూపంగా ఎందుకు భావిస్తారు? గృహలక్ష్మి ప్రాముఖ్యత! Read More »

యమ దీపం ఎందుకు వెలిగిస్తారు – ఇంటి గుమ్మం బయట వెలుగుతున్న మట్టి ప్రమిద

యమ దీపం ఎందుకు వెలిగిస్తారు? కుటుంబ రక్షణ నమ్మకం వెనుక కథ

యమ దీపం… దీపావళి సమయంలో కొన్ని కుటుంబాలు ఇంటి బయట ప్రత్యేకంగా వెలిగించే దీపం. సాధారణంగా పండుగ రోజు దీపాలు వెలిగించడం మనకు తెలుసు. కానీ యమధర్మరాజు పేరుతో ఒక దీపాన్ని సమర్పించడం వెనుక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. అసలు ఈ యమ దీపం ఎందుకు వెలిగిస్తారు? ఆ దీపాన్ని యముడికి ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? తెలుసుకుందాం. యమ దీపం అంటే ఏమిటి? యమధర్మరాజును ఉద్దేశించి వెలిగించే దీపాన్నే యమ

యమ దీపం ఎందుకు వెలిగిస్తారు? కుటుంబ రక్షణ నమ్మకం వెనుక కథ Read More »

మహాగౌరి కథలో ఎదురెదురుగా కూర్చున్న శివపార్వతులు, అమ్మవారి తలపై గంగాజలం పోస్తున్న శివుడు

మహాగౌరి కథ: అమ్మవారిపై శివుడు గంగాజలం ఎందుకు పోశాడు?

పార్వతీదేవిపై శివుడు గంగాజలం ఎందుకు పోశాడు? ఆమెకు ‘మహాగౌరి’ అనే పేరు ఎలా వచ్చింది? మహాగౌరి కథలో పార్వతీదేవి తపస్సుకు, శివుని అనుగ్రహానికి మద్య ఉన్న  ప్రత్యేకమైన సంబంధం ఏమిటి? ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాగౌరి దేవి ఎవరు? నవదుర్గలలో ఎనిమిదవ స్వరూపంగా మహాగౌరి దేవిని ఆరాధిస్తారు. నవరాత్రులలో ఎనిమిదవ రోజున అమ్మవారి ఈ రూపానికి ప్రత్యేకమైన పూజలు చేసే సంప్రదాయం ఉంది. ప్రశాంతమైన ముఖం, ప్రకాశవంతమైన రూపం, తెల్లని వస్త్రాలతో ఆమెను చిత్రిస్తారు.

మహాగౌరి కథ: అమ్మవారిపై శివుడు గంగాజలం ఎందుకు పోశాడు? Read More »

పూజలో దేవుడికి అద్దం ఎందుకు చూపిస్తారు అనే అంశాన్ని చూపించే దర్పణ సేవ భావచిత్రం

పూజలో దేవుడికి అద్దం ఎందుకు చూపిస్తారు? దర్పణ సేవ విశేషాలు

మనల్ని మనం చూసుకోవడానికి అద్దం ఉపయోగిస్తాం. మరి పూజలో దేవుడికి అద్దం ఎందుకు చూపిస్తారు? అలంకరణతో దీనికి సంబంధం ఏమిటి? ఈ చిన్న ఉపచారం వెనుక సేవాభావంతో పాటు ఆధ్యాత్మికమైన మరో అర్థం ఏదైనా ఉందా? తెలుసుకుందాం పదండి.  పూజలో దేవుడికి అద్దం ఎందుకు చూపిస్తారు? కొన్ని పూజా సంప్రదాయాల్లో వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించిన తరువాత దేవతామూర్తికి అద్దాన్ని చూపిస్తారు. చేసిన అలంకరణను దైవానికి సమర్పించే ఉపచారంగా దీనిని వివరిస్తారు. పూజలో దైవాన్ని గౌరవనీయమైన అతిథిగా లేదా

పూజలో దేవుడికి అద్దం ఎందుకు చూపిస్తారు? దర్పణ సేవ విశేషాలు Read More »

అర్జునుడు మొసలి కథ: అర్జునుడు మొసలిని తీర్థం ఒడ్డుకు లాగుతున్న దృశ్యానికి కళాత్మక చిత్రం

అర్జునుడి కాలును మొసలి పట్టుకున్నప్పుడు ఏం జరిగింది?

అర్జునుడు మొసలి కథ మహాభారతంలోని ఒక ఆసక్తికరమైన ఘట్టం. తీర్థయాత్రలో స్నానం చేస్తున్న అర్జునుడి కాలును ఒక మొసలి పట్టుకుంది. అతడు దాన్ని ఒడ్డుకు లాగగానే… అది అప్సరసగా మారిపోయింది! అసలు ఆమె ఎవరు? మొసలి రూపంలో ఎందుకు ఉంది? అర్జునుడు ఆమెకు శాపవిముక్తి ఎలా కలిగించాడు? ఈ కథ వెనుకున్న ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం. అర్జునుడు మొసలి కథ: అప్సరసకు శాపవిముక్తి ఎలా కలిగింది?  మహాభారతంలోని ఆదిపర్వంలో అర్జునుడి తీర్థయాత్రలకు సంబంధించిన అనేక సంఘటనలు కనిపిస్తాయి.

అర్జునుడి కాలును మొసలి పట్టుకున్నప్పుడు ఏం జరిగింది? Read More »

Scroll to Top