నవరాత్రులు 2026 ఎప్పుడు? ముఖ్యమైన తేదీలు, పూజా విశేషాలు
అమ్మవారి అద్భుతమైన అలంకారాలు… ఆలయాల్లో ప్రత్యేక పూజలు… ఇంటింటా భక్తి శ్రద్ధలతో చేసే దేవీ ఆరాధన… ఇవన్నీ కలగలిసిన పండుగే శరన్నవరాత్రులు. మరి నవరాత్రులు 2026 ఎప్పుడు ప్రారంభమవుతాయి? కలశ స్థాపన నుంచి విజయదశమి వరకు ఏ రోజు ఏ పూజ చేసుకోవాలి? ఈ ఏడాది అక్టోబర్ 11, ఆదివారం నవరాత్రులు ప్రారంభమై, అక్టోబర్ 20, మంగళవారం విజయదశమితో ఉత్సవాలు ముగుస్తాయి. అయితే, దుర్గాష్టమి, మహానవమి తేదీల విషయంలో భక్తులు తెలుసుకోవాల్సిన ఓ ముఖ్యమైన విశేషం ఉంది.
నవరాత్రులు 2026 ఎప్పుడు? ముఖ్యమైన తేదీలు, పూజా విశేషాలు Read More »




