మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్
“మీసాల పిల్ల” అనేది ఒక ఎనర్జిటిక్ యూత్ సాంగ్, గ్రామీణ మాస్ బీట్‌లతో కూడిన ఫోక్ స్టైల్ మ్యూజిక్‌కి ప్రతీక. ఈ పాటలో ఉన్న లిరిక్స్ సింపుల్‌గా ఉన్నప్పటికీ, వాటి వెనుక ఉన్న యాటిట్యూడ్ మనసును తాకుతుంది. ఈ సాంగ్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఈసారి రొటీన్‌కి బిన్నంగా “మన శంకర వరప్రసాద్ గారు” అంటూ వింటేజ్ స్టైల్ తో వస్తున్నాడు. మెగాస్టార్ అనే పేరు విన్న వెంటనే మన కళ్ళ ముందు ఒక స్టైలిష్, కాన్ఫిడెంట్, […]