అగ్నిపర్వతం అంచున 700 సంవత్సరాల పురాతన గణేశ విగ్రహం
ఇండోనేషియాలోని గునుగ్ బ్రోమోలో 700 ఏళ్ల నాటి గణేశ విగ్రహం ఉంది. ఆ విగ్రహం అగ్నిపర్వత విస్ఫోటనం నుండి కాపాడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీని సమీపంలో నివాసం ఉండేవాళ్ళని “టెనెగర్లు” అంటారు. టెనెగర్ ప్రజలు “విఘ్నహర్తా” భగవానుని ఆరాధిస్తారు. అగ్నిపర్వతం ముఖద్వారం వద్ద ఉన్న ఈ విగ్రహానికి రోజువారీ పూజలు చేస్తారు. బ్రోమో అగ్నిపర్వతం తూర్పు జావా ప్రావిన్స్‌లోని బ్రోమో టెంగర్ సెమెరు నేషనల్ పార్క్‌లో ఉంది. బ్రోమో అనేది తూర్పు జావానీస్ ఉచ్చరించే బ్రహ్మ …
అగ్నిపర్వతం అంచున 700 సంవత్సరాల పురాతన గణేశ విగ్రహం Read More »