క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి… లక్కీగా సేవ్ అయిన బైకర్! (వీడియో)
ట్రైన్ యాక్సిడెంట్ ఎంత భయంకరంగా ఉంటుందో… ఈ వీడియో చూస్తే తప్పక అర్ధమవుతుంది. వాహనాలే తునాతునకలైపోతుంటే… ఇక మనుషుల సంగతేంటి? ఒక బైకర్ రెప్పపాటు కాలంలో ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే, ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. వ్యక్తయితే సేవ్ అయ్యాడు కానీ, అతని బైక్ మాత్రం నుజ్జు నుజ్జు అయింది. నిత్యం రాద్దీగా ఉండే ముంబై నగరంలో… ఓ ప్రాంతంలో రోడ్ కమ్ రైల్ ట్రాక్ ఉంది. ఆ సమయంలో అటువైపుగా రాజధానిగా ఎక్స్‌ప్రెస్ రాబోతుంది. ట్రైన్ […]
క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి… లక్కీగా సేవ్ అయిన బైకర్! (వీడియో) Read More »