రోజుకోచోట ప్రత్యక్షమవుతున్న మిస్టరీ స్తంభాలు!
గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కడ పడితే అక్కడ వింతైన స్తంభాలు ప్రత్యక్షమవుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపిస్తున్న ఈ స్తంబాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే వీటిని ఎవరు నెలకొల్పారు? ఇది ఏలియన్స్ పనా? లేక ఆకతాయిల పనా? అనేది తేలలేదు. మోనోలిత్ అంటే ఏమిటి? మోనోలిత్ అంటే – ఏకశిలా విగ్రహం అని అర్ధం. ఈ ఆర్టికల్ లో మనం చెప్పుకుంటున్న ఈ మిస్టరీ స్తంభాలని మోనోలిత్లు అని అంటారు. అసలేంటీ మొనోలిత్ ల గోల? …