వారాల తరబడి చెట్టు నుంచి పడుతున్న వర్షం.. ఆశ్యర్యపోతున్న జనం… (వీడియో)
సాదారణంగా మేఘాలు వర్షిస్తాయి, చెట్లు చిగురిస్తాయి. వర్షం పడి తగ్గిన తర్వాత కొంత సేపటి దాకా చెట్ల నుండీ నీటి బిందువులు జాలువారుతూ ఉంటాయి. ఇందులో కొత్తేమీ లేదు. కానీ, ఒక చెట్టు విచిత్రంగా వర్షపు నీటితో సంబంధం లేకుండా నిరంతరం వర్షపు జల్లు కురిపిస్తుంది. అది గంటలు, రోజులు కాదు కొన్ని వారాల తరబడి. కర్ణాటకలోని కొడగు సమీపంలోని హెరవనాడు గ్రామంలో ఓ మిస్టరీ ట్రీ నిర్విరామంగా చినుకుల జల్లు కురిపిస్తుంది. ఆ చెట్టునుండీ నీటి […]
వారాల తరబడి చెట్టు నుంచి పడుతున్న వర్షం.. ఆశ్యర్యపోతున్న జనం… (వీడియో) Read More »