Mourvi Character in Mahabharata
మహాభారత ఇతిహాసంలోని చాలా క్యారెక్టర్ల గురించి మనం కధలు కధలుగా చిన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర విన్నాము, ఇంకా చాలా సినిమాల్లో కూడా చూసాము. ఈ సినిమాలు చూడటానికి చాలా ఆసక్తిగా ఉండేవి. అయితే వీటిలో మనకు తెలిసిన పాత్రలు కొన్ని అయితే, మనకు తెలియని పాత్రలు ఎన్నో! పాండవులను హీరోలుగా, కౌరవులను విలన్లుగా చాలా సినిమాల్లో చూసాము. వాళ్లతో పాటుగా, ఇంకా కొన్ని ఆసక్తికరమైన పాత్రలుకూడా మనకు ఈ సినిమాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకి, మాయాబజార్ […]