విశ్వంలో అత్యంత విచిత్రమైన సంఖ్యలు ఇవే!
సంఖ్యలు ఎప్పుడూ మానవులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. వాటి యొక్క మర్మమైన లక్షణాలు మన మనస్సును బంధించి వేస్తాయి. ఈ ఆర్టికల్ లో విశ్వంలోని కొన్ని విచిత్రమైన సంఖ్యలను గురించి మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ మాథమాటిక్స్ వండర్స్ జర్నీలో మీరు కూడా మాతో వచ్చి చేరండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం పదండి. 1729 – రామానుజన్ సంఖ్య భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ పేరు పెట్టబడిన సంఖ్య 1729. ఇది “టాక్సీ క్యాబ్ నంబర్” …