Gandhari’s Prophecy and Afghanistan’s Future
మహాభారతంలోని ప్రతి సంఘటన మన జీవితానికి ఓ గొప్ప గుణపాఠం. దానికి ఉదాహరణే గాంధారి శాపం. ద్వాపరయుగం నుండీ కలియుగం వరకూ వెంటాడుతూ ఉంది ఈ శాపం. పురాణ కాలంలో గాంధారి పెట్టిన శాపం కారణంగా ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ అట్టుడికి పోతుంది. ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్ కి గాంధారి పెట్టిన శాపమేంటి? అసలు ఆఫ్ఘనిస్తాన్ తో గాంధారికి ఉన్న లింకేంటి? ఇలాంటి ఇంటరెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. గాంధార చరిత్ర ఏమిటి? ఋగ్వేదం, అథర్వణ వేదం […]