Trending

Deer Sacrifices itself to Save its Baby

బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి చేసిన ప్రాణత్యాగం (వీడియో)

ప్రపంచంలో ఏ తల్లైనా తన బిడ్డని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు. ఈ సృష్టిలో ప్రతి జీవిలోనూ ఉండే తల్లి మనసు ఒకటే!  ఇక అడవిలో జంతువులు అయితే క్రూరమృగాల బారినుండీ తమ పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. పొరపాటున ఆపద వస్తే, తమ ప్రాణాలను సైతం అడ్డువేస్తాయి. సరిగ్గా ఇదే జరిగింది ఇక్కడ. ఒక అడవిలో జింకల గుంపు చెరువును […]

బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి చేసిన ప్రాణత్యాగం (వీడియో) Read More »

Jay Brewer with Dozens of Pythons Around him

అనకొండలతో ఫీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..!

అనకొండ… ఈ పేరు చెప్తేనే గుండె ఆగినంత పని అవుతుంది. ఇక అది మన ఎదురుగా వస్తే… ఇంకేమైనా ఉందా…? అసలు గుండే ఆగిపోతుంది. అలాంటిది కొన్ని అనకొండల మద్య ఆటలాడుతున్నాడంటే… అతనికి ఎన్ని గుండెలు ఉండాలి?  పాములతో ఆట.. ప్రాణానికి ప్రమాదమే అని తెలిసినా వాటితో కలిసి జీవించక తప్పదు ఇతనికి. అతని పేరు జే బ్రూవర్. అతడు కాలిఫోర్నియాలో జూ కీపర్. అతనికి అనకొండలను పట్టడంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. బ్రూవర్ ఉద్యోగం

అనకొండలతో ఫీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..! Read More »

Nyala Lady Cub Trying to Escape from the Leopard

పులితో ఒంటరి పోరాటం చేస్తున్న ఓ లేడి పిల్ల (వీడియో)

అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళు నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నారో అంతకంటే తెలీదు. బిక్కుబిక్కుమంటూ నేనిక్కడ ఒంటరిగా ఉన్నాను. నా ఎదురుగా చూస్తే ఓ పెద్ద పులి. ఎటు వెళ్ళాలో దారి తెలీదు. దారి తప్పి ఇటువైపు వచ్చాను. తీరా చూస్తే తెలిసింది నేను వచ్చింది ఓ పులి గుహలోకి అని. ఇప్పుడేం చేయాలి? తప్పించుకునేదేలా? అయినా నా పిచ్చికానీ, పులి కంట్లో పడ్డాక ఇక తప్పించుకునే మార్గం ఎక్కడుంటుంది? చావు తప్ప. బలవంతుల మీద

పులితో ఒంటరి పోరాటం చేస్తున్న ఓ లేడి పిల్ల (వీడియో) Read More »

Lord Shiva Idol Discovered Under the Land

కలలో కనిపించిన దేవుడు… కళ్ళుతెరిఛి చూస్తే వెలిశాడు (షాకింగ్ వీడియో)

కలలో దేవుడు కనిపిస్తే మంచిదని అంటారు. కానీ, ఆ దేవుడు నేనిక్కడున్నాను అంటూ తన ఉనికిని తెలియచేస్తే ఏమనుకోవాలి? తననెవరూ గుర్తించలేదు అనుకోవాలా? గుర్తించినా పట్టించుకోలేదు అనుకోవాలా? లేక నిర్లక్ష్యం అనుకోవాలా? సరిగ్గా ఇదే జరిగింది ఒక ప్రాంతంలో. ఓ మహిళకి తన కలలో దేవుడు కనిపించాడు. అలా కనిపించిన దేవుడు వాస్తవరూపం దాల్చాడు. ఈ సంఘటన చూసి గ్రామ ప్రజలంతా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్క ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఆ వింతని

కలలో కనిపించిన దేవుడు… కళ్ళుతెరిఛి చూస్తే వెలిశాడు (షాకింగ్ వీడియో) Read More »

Bike Accident at Hyderabad Medical Check Post

చిన్న మిస్టేక్ వల్ల పెద్ద ఘోరం జరిగిపోయింది (వీడియో)

పొరపాటుగా జరిగిన ఓ చిన్న మిస్టేక్ వల్ల… ఎంతో ఘోరం జరిగిపోయింది. చూస్తుండగానే ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. తెలంగాణాలో ఈ రోజు చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ కంట తడి పెట్టించింది. ఓల్డ్ బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్న రాజమల్లి శ్రీనివాస్, మంజుల దంపతులు బుధవారం ఉదయం వారి స్వగ్రామమైన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మనేపల్లి నుంచి ఓల్డ్ బోయిన్ పల్లికి స్కూటర్‌పై వెళ్తున్నారు. సరిగ్గా 11 గంటల 39

చిన్న మిస్టేక్ వల్ల పెద్ద ఘోరం జరిగిపోయింది (వీడియో) Read More »

Snake Attack the Women Viral Video

పట్టపగలు ఓ యువతికి చుక్కలు చూపించిన పాము (వీడియో)

పట్టపగలు పాము ఓ యువతికి చుక్కలు చూపించింది. ఆ దృశ్యాన్ని  ఒక కెమెరా క్యాప్చర్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.  థాయిలాండ్‌లోని ఓ ఇంటి లాబీలో డిన్నర్‌ టేబుల్‌ ని ఓ యువతి సర్దుతూ ఉంది. ఇంతలో ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక  పాము ఆమెపై దాడి చేయబోయింది. అది గమనించిన ఆ యువతి వెంటనే భయంతో పరుగులు తీసింది. ఆ పాము

పట్టపగలు ఓ యువతికి చుక్కలు చూపించిన పాము (వీడియో) Read More »

Eagle Attacks Chicken Viral Video

కోడిపై కన్నేసిన గ్రద్దని మేక, కుక్క ఎలా తరిమి కొట్టాయో చూడండి! (వీడియో)

తోటి వాళ్ళు కష్టాల్లో ఉంటే చేతనైన సహాయం చేయాలనుకోవటంలో తప్పులేదు. కానీ, మనుషులు మాత్రం మానవత్వం మరిచిపోయి, స్వార్ధబుద్ధితో ఒకరినొకరు చంపుకుంటున్నారు. బంధాలు అనుబంధాలు కూడా పక్కన పెట్టి… కక్షలు, పగలు పెంచుకుంటూ పోతున్నారు.  మనుషులం మనం చేయలేని పనిని మూగజీవాలు చేస్తున్నాయి. మర్చిపోయిన ఈ బంధాలను మనిషికి గుర్తు చేస్తున్నాయి. తాజాగా ప్రాణాపాయంలో చిక్కుకున్న ఒక కోడి విషయంలో కూడా ఇదే జరిగింది. ఎక్కడినుంచీ వచ్చిందో ఒక గ్రద్ద కోడిని నోటకరుచుకొని పోదాం అనుకుంది. ఆ

కోడిపై కన్నేసిన గ్రద్దని మేక, కుక్క ఎలా తరిమి కొట్టాయో చూడండి! (వీడియో) Read More »

Scroll to Top