Trending

700 Years Old Lord Ganesha Idol

అగ్నిపర్వతం అంచున 700 సంవత్సరాల పురాతన గణేశ విగ్రహం

ఇండోనేషియాలోని గునుగ్ బ్రోమోలో 700 ఏళ్ల నాటి గణేశ విగ్రహం ఉంది. ఆ విగ్రహం అగ్నిపర్వత విస్ఫోటనం నుండి కాపాడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీని సమీపంలో నివాసం ఉండేవాళ్ళని “టెనెగర్లు” అంటారు. టెనెగర్ ప్రజలు “విఘ్నహర్తా” భగవానుని ఆరాధిస్తారు.  అగ్నిపర్వతం ముఖద్వారం వద్ద ఉన్న ఈ విగ్రహానికి రోజువారీ పూజలు చేస్తారు.  బ్రోమో అగ్నిపర్వతం తూర్పు జావా ప్రావిన్స్‌లోని బ్రోమో టెంగర్ సెమెరు నేషనల్ పార్క్‌లో ఉంది. బ్రోమో అనేది తూర్పు జావానీస్ ఉచ్చరించే బ్రహ్మ […]

అగ్నిపర్వతం అంచున 700 సంవత్సరాల పురాతన గణేశ విగ్రహం Read More »

Nuclear Attack on the Moon

చంద్రుడిపై న్యూక్లియర్ దాడికి సిద్ధపడ్డ అమెరికా

ఒకపక్క చంద్రునిపై మానవాళి సర్వైవ్ అవ్వటానికి కావలసిన రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయేమోనని ఎక్స్ ప్లోర్ చేస్తుంటే… మరోపక్క ఆ చంద్రుడ్ని ఓ అగ్ని గోళంలా మార్చటానికి సిద్ధపడింది అమెరికా. అది ఎందుకో… ఏమిటో… ఎప్పుడో… దానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  అది 1950ల నాటి మాట. స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ లో సోవియట్ యూనియన్ ముందుంజలో ఉన్న రోజులవి. ఆ సమయంలో అమెరికన్ సైంటిస్టులు ఒక విచిత్రమైన ప్లాన్ రూపొందించారు. సోవియట్లను భయపెట్టడానికి మూన్

చంద్రుడిపై న్యూక్లియర్ దాడికి సిద్ధపడ్డ అమెరికా Read More »

Star Swallowing a Planet

అంతరిక్షంలో మొదటిసారిగా గ్రహాన్ని మింగుతున్న నక్షత్రం

అంతరిక్షంలో మొదటిసారిగా చనిపోతున్న నక్షత్రం గ్రహాన్ని మింగేస్తూ కనిపించింది. “డివౌరర్” అనే పేరుగల ఈ  నక్షత్రం సూర్యుని పరిమాణానికి పెరిగిపోయింది. అంగారక గ్రహం పరిమాణంలో ఉండి వాయువుతో నిండిన ఓ గ్రహాన్ని ఇది మింగేసింది.  నేచర్‌ అనే మ్యాగజైన్ లో ప్రచురించబడిన కధనం ప్రకారం, ఖగోళ శాస్త్రవేత్తలు ఇంతకు ముందు ఇతర నక్షత్రాలను ఇటువంటి సంఘటనకు ముందు, మరియు తరువాత గమనించారు. సూర్యుడు ఎర్రటి రాకాసిలా మారి… తన లోపలి కక్షలో ఉన్న నాలుగు గ్రహాలను కబళించినప్పుడు మన

అంతరిక్షంలో మొదటిసారిగా గ్రహాన్ని మింగుతున్న నక్షత్రం Read More »

Bullet Dairies Malayalam Movie Official Teaser

Bullet Dairies Malayalam Movie Official Teaser

ధ్యాన్ శ్రీనివాసన్ మరియు ప్రయాగ మార్టిన్ రచయిత-దర్శకుడు సంతోష్ మండూర్ యొక్క బుల్లెట్ డైరీస్‌లో ముఖ్యులుగా ఉన్నారని మేము ఇంతకు ముందు నివేదించాము. ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ రివీల్‌ చేశారు.  కన్నూర్‌లో క్రిస్టియన్ పరిసరాలకు వ్యతిరేకంగా, బైక్‌లపై మక్కువ ఉన్న యువకుడైన రాజు జోసెఫ్ పాత్రను ధ్యాన్ రాశారు. ప్రధాన థీమ్ అతనిపై మరియు అతనికి ఇష్టమైన బైక్‌తో అతని బంధంపై కేంద్రీకృతమై ఉంది. రాంజీ పనికర్, జానీ ఆంటోనీ, సలీం కుమార్, శ్రీకాంత్ మురళి, కొట్టాయం

Bullet Dairies Malayalam Movie Official Teaser Read More »

Waltair Veerayya Title Teaser

Waltair Veerayya Title Teaser

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్‌ కే.ఎస్.రవీంద్ర డైరెక్షన్ లో రాబోతున్న క్రేజీ అప్డేట్ వాల్తేర్ వీరయ్య. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మాస్‌ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ ఈ రోజు రిలీజైంది. మెగా154 వర్కింగ్‌ టైటిల్‌ పేరుతో ఈ మూవీ టైటిల్ టీజర్ ని దీపావళి కానుకగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో చిరు లుంగీ కట్టుకుని, చేతికి కడియం, వేళ్ళకి ఉంగరాలు,

Waltair Veerayya Title Teaser Read More »

The Ghost Theatrical Trailer

పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఘోస్ట్‌ వచ్చేశాడు! (వీడియో)

నాగ్ హీరోగా నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్‌ మోడ్ ‘ది ఘోస్ట్‌’.  ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటించింది. ఆల్రెడీ రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్‌ కూడా వదిలారు. ఈ ట్రైలర్ లో మాస్ యాక్షన్‌లో కింగ్ నాగ్ అదరగొట్టేశాడు. అది చూసి ఫాన్స్‌ ఫిదా అవుతున్నారు.  ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో కీలకమైన

పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఘోస్ట్‌ వచ్చేశాడు! (వీడియో) Read More »

Scroll to Top