కూలిపోబోతున్న గరిసెండా టవర్… ఇటలీలో హై అలర్ట్!
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గరిసెండా టవర్ ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇటలీ పట్టణంలోని 150 అడుగుల పొడవున్న ఈ టవర్ కూలిపోయే దశకి చేరుకొంది. ఇటలీలోని బోలోగ్నా… గరిసెండా, అసినెల్లి అనే రెండు టవర్లకి ప్రసిద్ధి. ఈ రెండు నిర్మాణాలను 1109 నుంచి 1119 సంవత్సరాల మధ్య నిర్మించారు.అయితే, అసినెల్లి టవర్ గరిసెండా కంటే రెండు రెట్లు ఎత్తులో, వాలుగా ఉంటుంది. టూరిస్టులు ఎక్కడానికి వీలుగా అసినెల్లి టవర్ ని తెరుస్తుంటారు. ఇదిలా ఉంటే, గరిసెండా
కూలిపోబోతున్న గరిసెండా టవర్… ఇటలీలో హై అలర్ట్! Read More »





