చంద్రుడిపై న్యూక్లియర్ దాడికి సిద్ధపడ్డ అమెరికా
ఒకపక్క చంద్రునిపై మానవాళి సర్వైవ్ అవ్వటానికి కావలసిన రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయేమోనని ఎక్స్ ప్లోర్ చేస్తుంటే… మరోపక్క ఆ చంద్రుడ్ని ఓ అగ్ని గోళంలా మార్చటానికి సిద్ధపడింది అమెరికా. అది ఎందుకో… ఏమిటో… ఎప్పుడో… దానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అది 1950ల నాటి మాట. స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ లో సోవియట్ యూనియన్ ముందుంజలో ఉన్న రోజులవి. ఆ సమయంలో అమెరికన్ సైంటిస్టులు ఒక విచిత్రమైన ప్లాన్ రూపొందించారు. సోవియట్లను భయపెట్టడానికి మూన్ […]




