Curiosity

These 4 are the Luckiest Zodiac Signs in the Next Two Months

ఈ 4 రాశులవారికి వచ్చే రెండు నెలల్లో అదృష్టం వరిస్తుంది!

విశ్వంలో ఉండే 9 గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పు జోతిష్యశాస్త్రంలో ఉండే 12 రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందులో భాగంగానే, 2021 చివర్లో అంటే… డిసెంబర్ 30న, శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించటం వల్ల 4 రాశులకి అదృష్టం వరిస్తుంది. ఆ రాశులేవో ఇప్పుడు చూద్దాం. మేష రాశి: శుక్రుడు తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల లాభపడే రాశులలో  మేషరాశి మొదటిది. వీరికి రాబోయే రెండు నెలలు అదృష్టం […]

ఈ 4 రాశులవారికి వచ్చే రెండు నెలల్లో అదృష్టం వరిస్తుంది! Read More »

Nostradamus Predictions 2022

2022 అత్యంత ప్రమాదకరం! 465 ఏళ్ల క్రితమే తేల్చి చెప్పిన నోస్ట్రడామస్! (వీడియో)

బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చెప్పినట్లు… నోస్ట్రడామస్ తన లెస్ ప్రొఫెటీస్‌ ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే అంచనా వేశారు.  465 సంవత్సరాల క్రితమే ప్రపంచ భవిష్యత్తుని లెక్క కట్టగలిగాడు. అంతేకాదు, ఈయన అంచనాలన్నీలో ఏ ఒక్కటీ కూడా వృధాపోలేదు, నూటికి నూరుపాళ్ళు నిజమయ్యాయి. దీంతో గొప్ప గొప్ప మేధావులు సైతం ఈయన అంచనాలని నమ్మక తప్పలేదు. నోస్ట్రడామస్ ఫేమస్ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్. దక్షిణ ప్రాన్స్‌లోని సెయింట్ రెమి డీ

2022 అత్యంత ప్రమాదకరం! 465 ఏళ్ల క్రితమే తేల్చి చెప్పిన నోస్ట్రడామస్! (వీడియో) Read More »

How will be 2022 for all Zodiac Signs 2022

2022 లో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం..!

కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని మనమంతా అనుకుంటాం. ఈ ఏడాది మనం చేయలేకపోయిన పనులన్నీ వచ్చే ఏడాది ఎలాగైనా చేయాలని గట్టిగా డిసైడ్ అయిపోతాం. కొత్త ఏడాదిలో  అది చేయాలి,  ఇది చేయాలి అని ఏవేవో ఆలోచించేస్తుంటాం. మరి అలాంటప్పుడు రాబోయే నూతన సంవత్సరం ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామా..! మేష రాశి: ఈ రాశివారు గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా చూసుకొంటే చాలు. మీ స్కిల్స్ ని నమ్ముకొని

2022 లో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం..! Read More »

These 5 Zodiac Signs Impress Others with their Talking

ఈ 5 రాశులవారు తమ మాటలతో ఇతరులని కట్టిపడేస్తారట!

ఒక్కోసారి కొంతమందిని చూడగానే మనకి తెలియకుండానే మనం వాళ్లకి అడిక్ట్ అయి పోతాం. అంతలా వాళ్ళు తమ మాటలతో మనల్ని కట్టిపడేస్తారు. ఎప్పుడూ వారితోనే ఉండాలనిపిస్తుంది; వారితోనే మాట్లాడాలనిపిస్తుంది. ఆ రీతిలో వారి మాటలు ఉంటాయి. మాట్లాడటం అందరూ చేస్తారు, కానీ వారి మాటకారి తనంతో ఎదుటివారిని ఆకర్షించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళంతా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేవలం 5 రాశులకి చెందినవారై ఉంటారు. ఆ 5 రాశులు ఏమిటో… అందులో మీ రాశి ఉందేమో

ఈ 5 రాశులవారు తమ మాటలతో ఇతరులని కట్టిపడేస్తారట! Read More »

These 4 Zodiac Signs are always Success in 2022

2022లో ఈ నాలుగు రాశులవారికి అంతా సక్సెస్

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడిప్పుడే తన పంజా విసురుతున్న వేళ రాబోయే కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో… ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో… అనే భయం పట్టుకుంది. ఏదేమైనప్పటికీ ఈ ఏడాదికి గుడ్ బై చెప్పక తప్పదు, వచ్చే ఏడాదికి వెల్కమ్ చెప్పక తప్పదు. అయితే, నూతన సంవత్సరం వస్తుందంటేనే… ఎన్నో ఆశలు, ఇంకెన్నో  కోర్కెలు, మరెన్నో ఆశయాలతో ముందడుగు వేయాలని అందరం రెడీ అవుతాం. ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరం మన లక్ ఎలా ఉందో

2022లో ఈ నాలుగు రాశులవారికి అంతా సక్సెస్ Read More »

If your Birth Date Number is this then 2022 may Lucky for you

మీరు పుట్టిన తేదీ సంఖ్య ఇదే అయితే… 2022 మీకు అదృష్టమే… అదృష్టం!

పుట్టిన సమయం, నక్షత్రమే కాదు, తేదీ కూడా మీ జాతకాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగే ప్రతి ఒక్క మార్పు కూడా వారి జాతకంపై ఆధారపడి ఉంటుంది. అయితే, చాలావరకూ జాతకాలని ఆస్ట్రాలజీ ఆధారంగానే చూస్తారు. కానీ, న్యూమరాలజీ ఆధారంగా కూడా మనిషి గుణగాణాలని లెక్కించవచ్చు. మరికొద్దిరోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. రాబోయే ఈ 2022 సంవత్సరంలో మీరు మీ లైఫ్ లో ఊహించని అదృష్టాన్ని అందుకోవాలంటే ఈ ఆర్టికల్ చివరిదాకా చదవండి.  2022లో, ఓ

మీరు పుట్టిన తేదీ సంఖ్య ఇదే అయితే… 2022 మీకు అదృష్టమే… అదృష్టం! Read More »

Scroll to Top