Curiosity

Shanishchari Amavasya will Impact these 3 Zodiac Signs

ఈ నెల 30న శనిశ్చరి అమావాస్య… ఈ 3 రాశులపై తీవ్ర ప్రభావం

ఈ ఏడాది వచ్చిన మొట్ట మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30వ తేదీన  ఏర్పడనుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం.  అయితే, గ్రహణం ఏర్పడే రోజు అమావస్య, మరియు శనివారం కావటంతో దీనిని ‘శనిశ్చరి అమావస్య’ అని అంటారు. అందుకే, ఈరోజు దానాలు చేయడం, నదీ స్నానం చేయడం వంటివి చేస్తే చాలా మంచిది.  నిజానికి ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. అంటార్కిటికా, అట్లాంటిక్, సౌత్ అమెరికాలోని నైరుతి భాగం, పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాలలో  కనిపిస్తుంది. భారత […]

ఈ నెల 30న శనిశ్చరి అమావాస్య… ఈ 3 రాశులపై తీవ్ర ప్రభావం Read More »

These 5 Things to Avoid Lack of Money

చేతిలో డబ్బులు నిలవాలంటే… ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచండి..!

ఒక్కోసారి ఎంత సంపాదించినా… చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. వచ్చే డబ్బు వస్తానే ఉన్నా… పోయే డబ్బు పోతానే ఉంటుంది. ఎంత ఆలోచించినా ఇలా ఎందుకు జరుగుతుందో అస్సలు అర్ధం కాదు.    లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో  పూజలు, వ్రతాలు చేస్తారు. నోములు, ఉపవాసాలు ఉంటారు. ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు ఎలాంటి ఫలితం ఉండదు. ఆ ఇంట్లో ఆర్ధిక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అప్పులపాలవుతూ ఉంటారు.   అయితే, దీనికో చక్కటి సొల్యూషన్ ఉంది.

చేతిలో డబ్బులు నిలవాలంటే… ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచండి..! Read More »

These 4 Zodiac Signs Memory is Sharp

ఈ నాలుగు రాశులవారికి మెమరీ పవర్ ఎక్కువ

కొంతమంది వ్యక్తులని చూస్తే షార్ప్ మెమరీ పవర్ కలిగి ఉంటారు. వారి జీవితంలో జరిగిన ఏ ఒక్క విషయాన్ని అంత తేలికగా మర్చిపోరు. అయితే, అలాంటి వాళ్ళని చూసినప్పుడు అబ్బా..! వీళ్ళది ఏం జాతకంరా బాబూ! ఇంత మెమరీ పవర్ వీళ్ళకి ఎక్కడినుంచీ వచ్చింది? అని అనుకుంటూ ఉంటాం. నిజమే మరి! జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రకాల రాశులకి చెందిన వ్యక్తుల్లో అంత గొప్ప మెమరీ పవర్ ఉంటుందట. మరి ఆ రాశులేవో… ఇప్పుడే తెలుసుకోండి. సింహ

ఈ నాలుగు రాశులవారికి మెమరీ పవర్ ఎక్కువ Read More »

Money Comes When these Dreams

కలలో మీకు ఇలాంటివి కనిపించాయో… ఇక మీ పంట పండినట్లే…!

కలలు కనటం తప్పేమీ కాదు, అయితే, కొన్ని కలలు మాత్రం భవిష్యత్తులో జరగబోయే విషయాలని ముందే తెలియచేస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతీ కలకీ ఒక అర్థం ఉందని చెప్తారు. మరి మనకొచ్చే ఈ కలల్లో ఏమేమి కనిపిస్తే… ఎలాంటి ఫలితాలు ఉంటాయో… ఇప్పుడు తెలుసుకుందాం. కలలో అగ్ని, తగలబడటం, వంట చేయడం వంటివి కనిపిస్తే…త్వరలోనే కెరీర్లో డెవలప్ అవుతారని అర్ధం. డబ్బు కలలో కనిపిస్తే… రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెరుగుతుందని అర్ధం. కలలో

కలలో మీకు ఇలాంటివి కనిపించాయో… ఇక మీ పంట పండినట్లే…! Read More »

How Omens Affect Our Lives

శకునాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

హైందవ సాంప్రదాయంలో ఏ పని చేయాలన్నా… ముందు శకునం చూడటం ఆచారంగా వస్తుంది. ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు తిధి, వారం, నక్షత్రం వంటివి చూడటం ఒక ఎత్తైతే, జంతువు, లేదా పక్షి ఇచ్చే సంకేతం చూడటం మరో ఎత్తు. ఆ సంకేతాల ఆధారంగానే అది మంచి ఫలితాన్ని ఇస్తుందా! లేక చెడు ఫలితాన్ని ఇస్తుందా! అనేది అంచనా వేస్తుంటారు.  పూర్వ కాలంలో అయితే పనిమీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక జంతువు, లేదా పక్షి ఇచ్చే

శకునాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? Read More »

The Most Intelligent Zodiac Women

అందం తెలివితేటల్లో ఈ 3 రాశుల అమ్మాయిలని మించినవారు ఉండరు!

ఒక మనిషి భూత, భవిష్యత్, వర్తమానాలని తెలిపేది జ్యోతిష్యశాస్త్రమే! జ్యోతిష్యం ప్రకారం, ఏయే రాశుల వాళ్ళు ఎలాంటి గుణాగణాలని కలిగి ఉంటారో చాలా ఈజీగా చెప్పేయొచ్చు. అందులో భాగంగానే, 3 రాశులకి చెందిన అమ్మాయిలు అందంలోనూ, తెలివితేటల్లోనూ మిగిలిన రాశి అమ్మాయిలతో పోలిస్తే భిన్నంగా ఉంటారట. మరి ఆ రాశులేవో… అందులో మీ రాశి ఉందో… లేదో… ఇప్పుడే తెలుసుకోండి. మిథునరాశి:  మిథునరాశికి అధిపతి బుధుడు. ఈ రాశికి చెందిన అమ్మాయిలు ఏ పని చేసినా పక్కా

అందం తెలివితేటల్లో ఈ 3 రాశుల అమ్మాయిలని మించినవారు ఉండరు! Read More »

These 4 are the Luckiest Zodiac Signs in the Next Two Months

ఈ 4 రాశులవారికి వచ్చే రెండు నెలల్లో అదృష్టం వరిస్తుంది!

విశ్వంలో ఉండే 9 గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పు జోతిష్యశాస్త్రంలో ఉండే 12 రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందులో భాగంగానే, 2021 చివర్లో అంటే… డిసెంబర్ 30న, శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించటం వల్ల 4 రాశులకి అదృష్టం వరిస్తుంది. ఆ రాశులేవో ఇప్పుడు చూద్దాం. మేష రాశి: శుక్రుడు తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల లాభపడే రాశులలో  మేషరాశి మొదటిది. వీరికి రాబోయే రెండు నెలలు అదృష్టం

ఈ 4 రాశులవారికి వచ్చే రెండు నెలల్లో అదృష్టం వరిస్తుంది! Read More »

Scroll to Top