Curiosity

గడియారాలన్నీ 10-10 సమయమే ఎందుకు చూపుతాయి?

సాదారణంగా మనం ఏదైనా వాచ్‌ షాప్ కు వెళ్ళినప్పుడో… లేదా గూగుల్‌లో వాచ్‌ ఇమేజ్ గురించి సెర్చ్ చేసినప్పుడో… అక్కడ సమయం 10 గంటల 10 నిమిషాలు సూచిస్తుంది. ప్రతి గడియారం ఇలా 10-10 టైమింగ్‌ నే ఎందుకు చూపిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ! ఒక్కసారి థింక్ చేయండి మన చిన్నతనంలో కనీసం ఒక్కసారైనా ఈ డౌట్ వచ్చే ఉంటుంది. కాకపోతే అప్పుడు మనమది లైట్ తీసుకొని ఉంటాం.  నిజానికి దీని వెనుక ఓ సైంటిఫిక్ […]

గడియారాలన్నీ 10-10 సమయమే ఎందుకు చూపుతాయి? Read More »

ఈ రాశులవారు చాలా అమాయకులు!

జ్యోతిష్య శాస్త్రం ఉన్న 12 రాశుల్లో ఒక్కో రాశికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అలాగే, కొన్ని రాశులకి కామన్ లక్షణాలు కూడా ఉంటాయి. ఆ ప్రకారం చూస్తే, కొన్ని రాశులకి చెందిన వ్యక్తులు చాలా అమాయకత్వంతో ఉంటారట.  ఇక్కడ అమాయకత్వం అంటే… తెలివి తక్కువ తనం కాదు. నిజాయితీగా, నిస్వార్థంగా ఉండటం. ఎదుటివారి గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించని వారు అని అర్ధం. వీరు ప్రతి ఒక్కరిలోనూ మంచితనాన్నే చూస్తారు. అందరూ మంచివారేనని నమ్ముతారు. ఆ

ఈ రాశులవారు చాలా అమాయకులు! Read More »

What's the Meaning of Different Color Milestones

మైలురాళ్లపై ఉండే రంగులకి అర్థం ఏమిటో తెలుసా!

దూరాన్ని తెలిపే రాళ్ళని మైళ్ళు రాళ్ళు అంటాం. మనం రోడ్డుమీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో రకాల మైలు రాళ్లను చూసి ఉంటాం. దాని మీద ఊరి పేరు, లేదా  గ్రామం పేరు; కిలోమీటర్లు రాసి ఉంటుంది. ఇక్కడి వరకూ ప్రతి మైలురాయి మీదా కామన్ గానే ఉంటుంది.  సాదారణంగా ఏ మైలురాయి అయినా రెండు రంగుల్లో ఉంటుంది. కింద భాగం మొత్తం తెలుపు రంగులో ఉండి… పై భాగం మాత్రం వివిధ రంగులు కలిగి ఉంటుంది. ఇలా

మైలురాళ్లపై ఉండే రంగులకి అర్థం ఏమిటో తెలుసా! Read More »

ఇంట్లో ప్రతికూలతని పెంచే పాత చీపురు

ఇంటిని శుభ్రం చేసే చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కారణం అది ఇంట్లో ఉండే పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీస్ ని ఊడ్చి పడేస్తుంది కాబట్టి. ఇంట్లో నివసించే వారందరినీ వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇంటిని పరి శుభ్రంగా ఉంచుతుంది. మరి అలాంటి చీపురు పాతదైతే, దానిని ఏం చేయాలి? ఎక్కడ పారేయాలి? ఎప్పుడు పారేయాలి? ఇలాంటి విషయాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు.  నిజానికి చీపురు కొనడం, పారేయటం, ఇంట్లో దానిని పెట్టటం ఇలా ప్రతి

ఇంట్లో ప్రతికూలతని పెంచే పాత చీపురు Read More »

శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్న రాశులవారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు!

శనీశ్వరుడు ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశించినా… పూర్తి లాభాలనో… నష్టాలనో ఇచ్చి కానీ వెనుదిరగడు. ఒకానొక దశలో ఈయన అన్నీ మంచి ఫలితాలనే అందించినా, మరో దశలో మాత్రం అన్నీ చెడు ఫలితాలనే అందిస్తుంటాడు. ఇక శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్నప్పుడు చాలా తీవ్ర ప్రభావం చూపిస్తాడు. అలాంటప్పుడు కేవలం శనీశ్వరుడినే ప్రార్ధిస్తూ… కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి, అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. శని ప్రభావం అధికంగా గల వ్యక్తులు నిత్యం శివుడిని పూజించాలి. అందుకోసం శివలింగాన్ని

శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్న రాశులవారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు! Read More »

మరణం సమీపించే ముందు మనిషిలో ఏర్పడే 5 దశలు ఇవే..!

మరణం అనేది ప్రతి ఒక్కరికీ సహజమే! పుట్టిన ప్రతి వ్యక్తీ మరణించక తప్పదు. అయితే, మనం మరణానికి సమీపిస్తున్నామని ఎలా తెలుస్తుంది? మరణించటానికి కొద్దిసేపటి ముందు ఏం జరుగుతుంది? ఆ సమయంలో ఏమేమి కనిపిస్తాయి? ఇలాంటి  విషయాలన్నీ ఎప్పటికీ మిస్టరీగానే ఉంటూ వస్తున్నాయి. కానీ, ఈ విషయాలపై ఎన్నో రిసర్చ్ లు చేసిన తర్వాత ముఖ్యంగా మరణం సమీపించే ముందు మనిషిలో 5 దశలు ఏర్పడతాయని తేలింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  మొదటి దశ-  మరణం సమీపిస్తున్నప్పుడు

మరణం సమీపించే ముందు మనిషిలో ఏర్పడే 5 దశలు ఇవే..! Read More »

ఇతరులకు చెందిన ఈ వస్తువులను అస్సలు వాడొద్దు!

సాదారణంగా మన పెద్దవాళ్ళు ఇతరులకి చెందిన వస్తువులని వాడొద్దు అని హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే, ఆయా వస్తువులలో మనకి తెలియని నెగెటివ్ ఎనర్జీ దాగి ఉంటుందని వారి భయం. ఇక ఫ్రెండ్స్ అన్నాక చిన్న చిన్న వస్తువులు ఇచ్చి పుచ్చుకోవటం కామనే! కానీ, ఇలాంటి చిన్న చిన్న వస్తువులే ఒక్కోసారి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే కొన్ని వస్తువులని దూరం పెట్టటం మంచిది. మరి ఇతరులకు సంబంధించి మనం ఉపయోగించకూడని ఆ వస్తువులు ఏమిటో..! ఎందుకో..! ఇప్పుడు

ఇతరులకు చెందిన ఈ వస్తువులను అస్సలు వాడొద్దు! Read More »

Scroll to Top