వర్షం రాబోతుందని మన పూర్వీకులు ఎలా అంచనా వేసేవారో తెలుసా?
పూర్వీకులు వర్షం అంచనా వేసే విధానం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. నేటి కాలంలో మనం శాటిలైట్ లు, రాడార్‌లు, వాతావరణ శాఖ చెప్పే వివరాలను ఆధారపడి వర్షం గురించి తెలుసుకుంటున్నాం కానీ, పూర్వ కాలంలో అయితే ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా, ప్రకృతిలో వచ్చే మార్పులని గమనించి వర్షం ఎప్పుడు వస్తుందో అద్భుతంగా చెప్పగలిగేవారు. మరి ఆ మార్పులేంటో వివరంగా తెలుసుకుందాం. పూర్వీకులు వర్షం అంచనా వేసే విధానం పూర్వ కాలంలో ఆకాశం, మేఘాలు, గాలి, పక్షులు, […]
వర్షం రాబోతుందని మన పూర్వీకులు ఎలా అంచనా వేసేవారో తెలుసా? Read More »