Shanishchari Amavasya will Impact these 3 Zodiac Signs

ఈ నెల 30న శనిశ్చరి అమావాస్య… ఈ 3 రాశులపై తీవ్ర ప్రభావం

ఈ ఏడాది వచ్చిన మొట్ట మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30వ తేదీన  ఏర్పడనుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం.  అయితే, గ్రహణం ఏర్పడే రోజు అమావస్య, మరియు శనివారం కావటంతో దీనిని ‘శనిశ్చరి అమావస్య’ అని అంటారు. అందుకే, ఈరోజు దానాలు చేయడం, నదీ స్నానం చేయడం వంటివి చేస్తే చాలా మంచిది.  నిజానికి ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. అంటార్కిటికా, అట్లాంటిక్, సౌత్ అమెరికాలోని నైరుతి భాగం, పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాలలో  కనిపిస్తుంది. భారత […]

ఈ నెల 30న శనిశ్చరి అమావాస్య… ఈ 3 రాశులపై తీవ్ర ప్రభావం Read More »

Heron Swallows Live Baby Rabbit

బతికున్న కుందేలుని అమాంతం మింగేసిన హెరాన్ (వీడియో)

డైలీ సోషల్ మీడియాలో ఎన్నో  వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో అన్నిటికంటే ఎక్కువ జంతువులు, పక్షులకి సంబంధించినవే ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, ఇంకొన్ని వీడియోలు భయాన్ని కలిగిస్తాయి. కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని శాడ్ గా ఉంటాయి. ఎలా ఉన్నప్పటికీ కొన్ని వీడియోలు మాత్రం మనకి చాలాకాలం వరకూ గుర్తుండిపోతాయి.  జంతువులన్నాక ఏదో ఒక చిన్న జంతువుని వేటాడటం, తినటం కామనే! అదే పక్షులైతే ఏ గింజలనో, చిన్న చిన్న పురుగులనో తిని

బతికున్న కుందేలుని అమాంతం మింగేసిన హెరాన్ (వీడియో) Read More »

Ante Sundaraniki Movie Teaser

అంటే సుందరానికి! టీజర్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అంటే సుందరానికి. లాంగ్ గ్యాప్ తర్వాత ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి ఈ మూవీ మంచి టర్నింగ్ ఇవ్వబోతోందని అర్ధమవుతుంది. మొన్నీమధ్య వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రం హిట్ అందివ్వటంతో మళ్ళీ బిజీ స్టార్ గా మారిపోయాడు నాని. ఇక వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో, మైత్రీ మూవీ బ్యానర్‌పై వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అంటే సుందరానికి. ఈ చిత్రంలో నాని సరసన మలయాళ

అంటే సుందరానికి! టీజర్ Read More »

Acharya Movie Trailer

అదరగొట్టేసిన ‘ఆచార్య’ ట్రైలర్…

 పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా… గుణపాఠాలు చెబుతానంటూ ‘ఆచార్య’ వచ్చేశాడు. ఈ ఆచార్య రాకకోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించి, ఆచార్య వచ్చేశాడు. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆచార్య ట్రైలర్ ఈరోజు వచ్చేసింది. అదికూడా ఏకంగా థియేటర్లలోనే రిలీజ్‌ అయిపోయింది.  ఒకపక్క మెగాస్టార్, మరోపక్క మెగా పవర్ స్టార్. వీళ్ళిద్దరూ కలిసి ఓకే ఫ్రేమ్ లో కనిపించేసరికి ఇక  ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొరటాలశివ డైరెక్షన్

అదరగొట్టేసిన ‘ఆచార్య’ ట్రైలర్… Read More »

What does the 5-Digit Number on a Train Ticket Mean?

ట్రైన్ టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్య దేనికి సంకేతమో తెలుసా..!

సాదారణంగా మనమంతా ఎప్పుడో అప్పుడు ట్రైన్ జర్నీ చేస్తూంటాం. కానీ, ఒక్కసారైనా ట్రైన్ టికెట్ పై ఏమేమి ఉన్నాయో గమనించం. మీరు గమనించారో… లేదో… ట్రైన్ టికెట్ పై 5 అంకెల సంఖ్య ఒకటి ఉంటుంది. దాని అర్ధం ఏమిటో… అలాగే అది దేనికి సంకేతమో మీకు తెలుసా!  ట్రైన్ టికెట్ పై ఉండే 5 డిజిట్స్ నెంబర్ లో చాలా పెద్ద ఇన్ఫర్మేషనే దాగి ఉంది. ఈ నెంబర్ మీరు ఎక్కడినుండీ ఎక్కడికి వెళ్తున్నారు అనే

ట్రైన్ టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్య దేనికి సంకేతమో తెలుసా..! Read More »

What Happens 30 Seconds before you Die

మ‌నిషి మరణించడానికి 30 సెకండ్ల ముందు ఏం జరుగుతుందో తెలుసా?

పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు, అందులో మనిషికేమీ మినహాయింపు లేదు. పుట్టుక ఎంత స‌హ‌జ‌మో… చావు కూడా అంతే స‌హ‌జం. కానీ, ఒక జీవి చావు,  పుట్టుక‌లని మాత్రం ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. అయితే, ఆ మనిషి మరణించటానికి 30 సెకండ్ల ముందు ఏం జరుగుతుందో మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చట. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా… మెడికల్ ఫీల్డ్ లో ఎన్ని చేంజెస్ వచ్చినా… కొన్ని విషయాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. అదే ‘మరణం’. 

మ‌నిషి మరణించడానికి 30 సెకండ్ల ముందు ఏం జరుగుతుందో తెలుసా? Read More »

Kerala Floating Bridge

కేరళలో విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి

గాడ్స్ ఓన్ కంట్రీగా పిలవబడే కేరళ… ఏది చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది. మనదేశంలో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ లో ఇదీ ఒకటి. కేరళ గవర్నమెంట్ ఏటా టూరిజానికి పెద్ద పీట వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడొక విన్నూత్న ప్రయోగం చేసింది. సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటుచేసి… పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ బే పోర్ బీచ్ లో అలలపై తేలియాడే వంతెనని నిర్మించింది. సముద్రంలోని  అలలకు తగ్గట్టుగా

కేరళలో విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి Read More »

Scroll to Top