Antarvedi Sri Lakshmi Narasimha Swamy Kalyanam Celebrations

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం (వీడియో)

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి.   భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి 12గంటల35 నిమిషాలకు శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ క్రతువును పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించటానికి అశేష భక్త జన సందోహం […]

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం (వీడియో) Read More »

Brutal Attack on Girl

నడిరోడ్డుపై బాలికపై దాడి… సీసీ టీవి ఫూటేజ్ (వీడియో)

నడిరోడ్డుపై బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా కర్రతో కొడుతూ, బూటుతో తంతూ పాశవిక ఆనదాన్ని అనుభవించాడు. మనదేశంలో ఆడపిల్లలకి రక్షణ కరువైంది అని మరోసారి రుజువైంది. ఇదంతా జరిగింది వేరేక్కడో కాదు, దేశ రాజధాని ఢిల్లీలో. ఢిల్లీ నగరంలోని పశ్చిమ విహార్‌లో డ్రగ్స్ కి అడిక్ట్ అయిన ఓ వ్యక్తి…. ఓ బాలికని బందీగా ఉంచి హింసిస్తున్నాడు. లోపలినుంచీ వెంబడించి కొట్టుకుంటూ వచ్చి… నడిరోడ్డుపై ఎవరైనా చూష్టారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా

నడిరోడ్డుపై బాలికపై దాడి… సీసీ టీవి ఫూటేజ్ (వీడియో) Read More »

How do you Know if your Partner is Telling Truth or Lying

మీ పార్టనర్ చెప్పే మాటల్లో నిజమెంతో తెలుసుకోండి ఇలా…

రిలేషన్ షిప్ బాగుండాలంటే పార్టనర్స్ మద్య ఉండాల్సింది అండర్ స్టాండింగ్. ఒక్కోసారి ఎంత మీరు ఎంత పర్ఫెక్ట్ పార్టనర్ అయినప్పటికీ సరైన అవేర్నెస్ లేకపోతే రిలేషన్ షిప్ బ్రేకప్ అయిపోతుంది.  ఒక్కోసారి మీ పార్టనర్ మీతో మాట్లాడిన మాటలు, వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజమా..! కాదా..! అనే డౌట్ మీకు రావచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళు చెప్పే మాటల్లో నిజమెంతో ఎలా గెస్ చేయచ్చో ఈ క్రింది అంశాలని ఫాలో అయితే అర్ధమవుతుంది. అవేంటో మీరూ తెలుసుకోండి.

మీ పార్టనర్ చెప్పే మాటల్లో నిజమెంతో తెలుసుకోండి ఇలా… Read More »

These 4 Zodiac Signs Memory is Sharp

ఈ నాలుగు రాశులవారికి మెమరీ పవర్ ఎక్కువ

కొంతమంది వ్యక్తులని చూస్తే షార్ప్ మెమరీ పవర్ కలిగి ఉంటారు. వారి జీవితంలో జరిగిన ఏ ఒక్క విషయాన్ని అంత తేలికగా మర్చిపోరు. అయితే, అలాంటి వాళ్ళని చూసినప్పుడు అబ్బా..! వీళ్ళది ఏం జాతకంరా బాబూ! ఇంత మెమరీ పవర్ వీళ్ళకి ఎక్కడినుంచీ వచ్చింది? అని అనుకుంటూ ఉంటాం. నిజమే మరి! జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రకాల రాశులకి చెందిన వ్యక్తుల్లో అంత గొప్ప మెమరీ పవర్ ఉంటుందట. మరి ఆ రాశులేవో… ఇప్పుడే తెలుసుకోండి. సింహ

ఈ నాలుగు రాశులవారికి మెమరీ పవర్ ఎక్కువ Read More »

Allu Arha Cute Dance to Kacha Badam Song

కచ్చా బాదాం సాంగ్ కి అల్లు అర్హ క్యూట్ డాన్స్ (వీడియో)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూటే సపరేటు. ఆన్ స్క్రీన్ లో తన డాన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంటే… ఆఫ్ స్క్రీన్ లో తన గారాల పట్టి క్యూట్ స్టెప్స్ తో నెటిజన్లని ఫిదా చేస్తుంటుంది. అల్లు అర్జున్ మొదటినుంచీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటారు. ఈ నేపధ్యంలో సినిమలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన ఫ్యామిలీకి సంబందించిన విషయాలు కూడా షేర్ చేస్తుంటాడు. ముఖ్యంగా తన

కచ్చా బాదాం సాంగ్ కి అల్లు అర్హ క్యూట్ డాన్స్ (వీడియో) Read More »

Scroll to Top