Spiritual Significance of Narasimha Avatar in Hinduism
లోక కళ్యాణం కోసం శ్రీమహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడని చెప్పుకున్నాము. అవే దశావతారాలు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ దేవదేవుడు ఎత్తిన అవతారాలు అన్నీ ఏదో ఒక రకమయిన విశిష్ట సందేశాన్ని ఈ చరాచర సృష్టికి నిగూఢంగా తెలుపుతాయి. ఇక ఈ దశావతారాలలో శ్రీమహావిష్ణువు యొక్క నాలుగవ అవతారం అయిన నరసింహావతారం గురించి ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శాపగ్రస్థులయిన జయ విజయులు బ్రహ్మాండ పురాణం ప్రకారం వరుణుడికి అతని భార్య […]
Spiritual Significance of Narasimha Avatar in Hinduism Read More »