Puneeth Rajkumar’s Eyes gives Sight to 4 Persons

4 రోజుల తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని చూసిన పునీత్ (వీడియో)

పునీత్ మరణం ఇండస్ట్రీ ని కుదిపివేసింది. ముఖ్యంగా కన్నడిగుల చేత కంట తడి పెట్టించింది. పునీత్ కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, అంతకన్నా గొప్ప దాత కూడా. ఆయన దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఈ కారణంగానే చనిపోయిన తర్వాత కూడా పునీత్ ప్రజలందరి హృదయాల్లో బతికే ఉన్నారు, మరీ ముఖ్యంగా నలుగురు వ్యక్తుల కళ్ళతో ఈ లోకాన్ని చూస్తున్నారు.  మొదటినుంచీ పునీత్ సేవాభావం కలిగి ఉండేవాడు. తనకి చేతనైనంతలో నలుగురికీ సహాయపడాలి […]

4 రోజుల తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని చూసిన పునీత్ (వీడియో) Read More »

Paralysed Baby Elephant’s Inspirational Story

గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో)

ఏదైనా చిన్న కష్టం వస్తేనే విలవిలలాడిపోతాం. మనుషులమై ఉండి… ఆలోచనా శక్తి కలిగి ఉండి… ఏదైనా చేయగల సత్తా ఉండీ కూడా ఒక్కోసారి ఏమీ చేతగాని వాళ్ళు లాగా మిగిలిపోతాం.  చిన్న విషయానికే అంతలా భయపడే మనం ఇక పక్షవాతం వస్తే… అంతే సంగతులు. ఇక మన పని అయిపోయిందిరా బాబూ అనుకుంటాం. కానీ, ఒక చిన్న ఏనుగుపిల్ల పక్షవాతాన్ని సైతం జయించిందంటే… దాని సంకల్ప బలం ముందు మనం కూడా వేస్ట్ అనిపిస్తుంది.  సోషల్ మీడియాలో

గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో) Read More »

Puneeth RajKumar’s Last Moments on CCTV Footage

పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలివే..! ఈ సీసీ ఫుటేజ్ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు.!!

పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం కన్నడ సినీ పరిశ్రమని తీవ్ర విషాదంలో నెట్టేసింది. సెలెబ్రిటీలనుండీ సామాన్యుల వరకు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎప్పుడూ ఎంతో హుషారుగా… సరదాగా… ఫిట్‏గా ఉండే పునీత్ ఆకస్మాత్తుగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళటం ఒక్కసారిగా అందరినీ కలచి వేసింది. ఇక అభిమానులైతే, ఫుల్ షాక్ లో ఉన్నారు. యావత్ కుటుంబం గుండెలవిసి పోయేలా రోదిస్తున్నారు.  శ్యాండిల్ వుడ్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీకి చెందిన

పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలివే..! ఈ సీసీ ఫుటేజ్ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు.!! Read More »

Junior Soundarya Tiktok Videos Hulchul

అచ్చం సౌందర్యలా ఉన్న ఓ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్

మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటారు. కొంతమందిని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఒక్కోసారి కొంతమందిని చూస్తే… ఎక్కడో చూశామన్న భావం కలుగుతుంది. ఎప్పుడో పరిచయమున్నట్లు అనిపిస్తుంది. నిజానికి వాళ్ళని ఇప్పుడే మొదటిసారి చూసినప్పటికీ, ఎంతోకాలంగా పరిచయం ఉన్నవాళ్ళలా అనిపిస్తుంది. ఇలా వ్యక్తిని పోలిన వ్యక్తులని అనేక చోట్ల మనం చూస్తుంటాం. సెలేబ్రిటీలు, ప్లేయర్స్ వాళ్ళూ, వీళ్ళూ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఇలా వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉంటుంటారు.

అచ్చం సౌందర్యలా ఉన్న ఓ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ Read More »

Jr. NTR Workout Proves No Pain No Gain

జిమ్‏లో భారీ వర్కౌట్స్ చేస్తున్న ఎన్టీఆర్ (వీడియో)

మన హీరోలంతా ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వర్కౌట్స్ చేయటం, బాడీ షేప్ మైంటైన్ చేయటం, హెల్దీ డైట్ తీసుకోవడం వంటి విషయాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.  ఇక ప్రస్తుత హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా దీనికి ఏ మాత్రం తీసిపోరు. సినిమా సినిమాకి ఎన్నో వేరియేషన్స్ చూపించే ఎన్టీఆర్…  తాజాగా రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం భారీ

జిమ్‏లో భారీ వర్కౌట్స్ చేస్తున్న ఎన్టీఆర్ (వీడియో) Read More »

Scroll to Top