According to Your Zodiac sign Which Color Ganesh Idol should be Worshiped on Ganesh Chaturthi

గణేష్ చతుర్థి రోజున ఏ రాశి వారు ఏ రంగు వినాయకుడిని పూజించాలి?

దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్థిని  పిల్లల నుండీ పెద్దల వరకూ  అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఇళ్లలో పూజించే వినాయకుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ వినాయకుని ప్రతిమలు తక్కువ ఎత్తు కలిగి ఉండి… కేవలం మట్టితో మాత్రమే తయారు చేస్తారు. ఈ నేపధ్యంలో ఏ రాశివారు  ఏ రంగు గణపతి విగ్రహాన్ని పూజిస్తే, సుఖ సంపదలను ఇస్తుందో తెలుసుకుందాం. మేష రాశి:  ఈ రాశి వారు గులాబీ రంగు, లేదా ఎరుపు రంగులో […]

గణేష్ చతుర్థి రోజున ఏ రాశి వారు ఏ రంగు వినాయకుడిని పూజించాలి? Read More »