ఈ కాకటెయిల్ చూడండి అప్పుడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! (వీడియో)
రోజూ మనం సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. అందులో ముఖ్యంగా యానిమల్స్ కి, బర్డ్స్ కి సంబంధించిన వీడియోలే ఎక్కువ వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి అవి చేసే పనులు చాలా ఫన్నీ గా అనిపిస్తే… ఒక్కోసారి మనల్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. అలాంటి వీడియోలలో ఇది కూడా ఒకటి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సాదారణంగా మనం అప్పుడే పుట్టిన న్యూ బర్న్ బేబీలని ఏమని పిలుస్తాం..? చిన్నీ! చిట్టీ! బుజ్జీ! అంటూ …
ఈ కాకటెయిల్ చూడండి అప్పుడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! (వీడియో) Read More »