ఘాట్‌రోడ్డులో బైక్ పై పడిన బండరాయి… ఆ తర్వాత ఏం జరిగిందంటే… (వీడియో)

ప్రకృతి ప్రసాదించిన అందాలలో కేరళ ఒకటి. ఈ రాష్ట్రమంతా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఘాట్ రోడ్లు, నదులు, సరస్సులతో నిండి ఉంటుంది. ఇక్కడ కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్లు, మలుపులు కూడా ఎక్కువే! అయితే, కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో థమరస్సెరీ అనే ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతమంతా ఎక్కువశాతం కొండలతో నిండి ఉంటుంది. ఆ కొండల మధ్యనుండి భయంకర మలుపులతో కూడిన ఘాట్ రోడ్డులు ఉన్నాయి. […]

ఘాట్‌రోడ్డులో బైక్ పై పడిన బండరాయి… ఆ తర్వాత ఏం జరిగిందంటే… (వీడియో) Read More »