కపిల్ దేవ్ కి ఏమైంది ఇలా మారిపోయాడు! గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్ (వీడియో)
టీమిండియా క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ కెప్టెన్సీకి చాలా గొప్ప పేరుంది. అలాగే, కపిల్ దేవ్ ఆట తీరన్నా, ఆయన వ్యక్తిత్వం అన్నా కూడా అంతే పేరుంది. గేమ్ స్టార్ట్ అయ్యాక మైదానంలో ఆడుతున్నంతసేపూ… కష్టపడేతత్వం, నిజాయితీ, వైవిధ్య భరితమైన ఆటతీరుతో ఎంతో మంది యువ క్రికెటర్లకి స్ఫూర్తిగా నిలిచారు కపిల్. అయితే, ఎప్పుడూ తన భావోద్వేగాలని అదుపులో ఉంచుకుని ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రపంచ కప్ విజేతకి ఏమైందో… ఏమో… కానీ, సడెన్ గా […]
కపిల్ దేవ్ కి ఏమైంది ఇలా మారిపోయాడు! గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్ (వీడియో) Read More »