రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ (వీడియో)
సరిహద్దు దేశాలతో డ్రాగన్ కంట్రీ గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. గిచ్చి, గిల్లి కయ్యాలు కొనితెచ్చుకుంటోంది. తాజాగా మరోసారి బార్డర్ కాన్ఫ్లిక్ట్ కి కారణమైంది. ప్రపంచదేశాలన్నీ ఏకమై… చైనాని తప్పుపట్టినా… అది తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. సరిహద్దు దేశాలతో సయోధ్యగా ఉండాల్సింది పోయి… కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇక రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్‌లోని భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి విఫలయత్నం చేసింది. 200 మంది చైనా జవాన్లు… తవాంగ్‌లోకి చొచ్చుకొచ్చి… భారత బంకర్లను …
రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ (వీడియో) Read More »