Durga Devi Immersion Ceremony

దుర్గామాత నిమజ్జనంలో ఎస్సైని నిలదీసిన ఆరేళ్ల బుడ్డోడు (వీడియో)

‘బాల వాక్కు… బ్రహ్మ వాక్కు అంటారు’ పెద్దలు. అందుకేనేమో కొంతమంది చిన్నారులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అచ్చం భవిషత్తు తెలిసిన వారిలా మాట్లాడుతుంటారు. తెలిసీ తెలియని  వయసులో… అమాయకత్వంతో కూడిన వారి మాట తీరు ఎంతో ఆలోచింప చేసేదిగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటు చేసుకుంది. దసరా ఉత్సవాలు పూర్తవ్వడంతో… పట్టణంలో దుర్గామాత నిమజ్జనం జరుగుతుంది. దుర్గామాత ఊరేగింపు సందర్భంగా రికార్డింగ్ సాంగ్స్ ప్లే చేశారు. అందులోభాగంగా డీజే సౌండ్‌ పెట్టారు.  […]

దుర్గామాత నిమజ్జనంలో ఎస్సైని నిలదీసిన ఆరేళ్ల బుడ్డోడు (వీడియో) Read More »