Mosquito Byte

Mosquitoes who Lays Eggs in Sequence

దోమ గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా? (షాకింగ్ వీడియో)

దోమలంటేనే మనకి ఎక్కడలేని చిరాకు పుట్టుకొస్తుంది. అవి చేసే శబ్ధానికి ఎన్నో నిద్రలేని రాత్రులని గడుపుతుంటాం. దోమల నివారణకి మార్కెట్లో దొరికే రకరకాల రిపెల్లెంట్లని వాడతాం. అయినప్పటికీ, అది తాను చేయాల్సిన పని పూర్తి చేసే వెళుతుంది.  అనేక రకాల వ్యాదులకి కారణమైన దోమలని నివారించాలంటే… కొన్ని  ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అందులో మొదటిది వాటి గుడ్లని ధ్వంసం చేయడం. నిజానికి దోమ గుడ్లను తినే చేపలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, ఇంకా కొన్ని దోమలు పెరిగి, […]

దోమ గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా? (షాకింగ్ వీడియో) Read More »

How Mosquito Fail to Drink Human Blood through Proboscis

ఈ దోమకు వచ్చిన కష్టం నిజంగా పగవాళ్లకు కూడా రాకూడదు! (ఫన్నీ వీడియో)

సాదారణంగా దోమ కుట్టింది అంటే… దానిని చంపే దాకా వదిలిపెట్టం. అలాంటిది ఈ దోమ ఒక వ్యక్తిని కుట్టటానికి పడే కష్టం చూస్తుంటే… పగవాళ్ళకి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనిపిస్తుంది. సాయంత్రం అయ్యిందంటే చాలు… ఏది లేటైనా దోమల దాడి మాత్రం లేటవ్వదు. వాటికి భయపడి మనమేమో రకరకాల రెపెల్లెంట్లు వాడుతూ ఉంటాం. అనారోగ్యాన్ని కొనితెచ్చి పెట్టుకుంటాం. కానీ, అవి మాత్రం యధావిధిగా తాము చేయాల్సిన పని ముగించుకొనే వెళతాయి.  నిజానికి ఆడదోమలు మాత్రమే మనుషుల

ఈ దోమకు వచ్చిన కష్టం నిజంగా పగవాళ్లకు కూడా రాకూడదు! (ఫన్నీ వీడియో) Read More »

Scroll to Top