Social Media

Emotional Turkey Chicken in Man Hands

ఈ వీడియో చూస్తే… లైఫ్ లో ఇంకెప్పుడూ చికెన్ తినరు!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టిందే చైనాలోని మటన్ మార్కెట్లో! ఈ విషయం తెలిసీ కూడా ఇప్పటికీ ఎవరికీ నాన్-వెజ్ మీద మక్కువ పోలేదు. అందుకేనేమో..! ఈ మధ్య తరచుగా టర్కీ చికెన్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది.  ఈ వీడియోలో టర్కీ జాతికి చెందిన చికెన్ ఒకటి… ఏదో చెప్పుకోలేని బాధతో ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా నా మనసులోని బాధని దయచేసి అర్ధం చేసుకోండి ప్లీజ్… […]

ఈ వీడియో చూస్తే… లైఫ్ లో ఇంకెప్పుడూ చికెన్ తినరు! Read More »

Man Posing for Video Dies after being Hit by Train

ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు!

ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ,యువకలు సరదా కోసం, వీడియో లైకుల కోసం వారు చేస్తున్న పనులు, వేస్తున్న వెర్రి వేషాలు చూస్తే చిర్రెత్తుకొస్తుంది. కేవలం సెల్ఫీల మోజులో పడి…తమ  ప్రాణాలని గాలిలో కలిపేసుకుంటున్నారు.  తాజాగా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో జరిగింది. ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో ట్రైన్ వస్తుండగా వీడియో తీయమని ఓ యువకుడు తన ఫ్రెండ్‌ని ఆదేశించాడు. అంతలోనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.  తన ఫ్రెండ్ వీడియో తీస్తుండగా… ట్రైన్ రావటం గమనించి… అతను

ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు! Read More »

Rat Enters Shop Keepers Pant

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో)

ప్రపంచంలో ఎప్పటికప్పుడు జరిగే ప్రతి తాజా సమాచారాన్నివెంటనే మనకు అందించటంలో సోషల్ మీడియా ముఖ్య పాత్రను పోషిస్తూ అగ్రగామిగా నిలుస్తూ ఉంది. అయితే ఇందులో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరి కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. తాజాగా వైరల్ అయిన ఒక వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి. ఓ వ్యాపారస్తుడు తనకు దొరికిన కొద్ది పాటి విశ్రాంతి సమయంలో పడుకొని తన ఫోన్లో వీడియో కాల్  మాట్లాడుతూ, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో) Read More »

A Monkey Addicted to Mobile

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో)

మొబైల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో సర్వసాదారణమై పోయింది. చిన్నా… పెద్దా… అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్ తెగ వాడేస్తున్నారు. లేచింది మొదలు, పడుకునే వరకూ చేసే ప్రతి యాక్టివిటీ మొబైల్ తోనే. అంతలా మనల్ని తన బానిసలుగా మార్చుకుంది ఈ మొబైల్. కాదు, కాదు మనమే బానిసలై పోయాం.  “జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు… క్యారెక్టర్ కోల్పోకూడదు” అనేది ఒకప్పటి మాట. కానీ, “జీవితంలో ఏది మిస్సయినా పరవాలేదు… మొబైల్ మిస్సవకూడదు”

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో) Read More »

Man Entered into the Tigers Enclosure

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో)

పులిని చూస్తే చాలు… గుండె ఝల్లు మంటుంది. అటువంటిది ఒకేసారి 11 పులుల్ని అతి దగ్గరగా చూస్తే… వాటి అరుపుకే గుండె ఆగిపోతుంది. కానీ, ఒక వ్యక్తి ఏకంగా పులుల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి… వాటి ఎదురుగా కూర్చొని… మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను రెడీ! అన్నట్లు ఉన్నాడు. వీడికి ఇదేం పోయేకాలం అని మిగిలిన టూరిస్టులు చెవులు కొరుక్కున్నారు. చైనాలోని బీజింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్…  లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ పార్క్. ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో టూరిస్టులు

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో) Read More »

Scroll to Top