5 పులుల మధ్య చిక్కుకున్న ఓ శునకం… తరువాత ఏం జరిగిందో చూస్తే షాక్!
అడవి అంటేనే క్రూరమృగాలకి నిలయం. అలాంటి అడవిలో టైగర్ కాస్త డిఫరెంట్. అడవిలో అన్నిటికంటే దీని ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. ఇక కొద్ది దూరంలో పులి కనిపించిందంటే చాలు… మిగిలిన జంతువులన్నీ ఎలర్ట్ అవుతాయి. ఒక్క పులి కనిపిస్తేనే చిన్న జంతువులు బతుకు జీవుడా! అంటూ పారిపోతాయే…అలాంటిది పులుల మందే కనిపిస్తే ఇంకేమైనా ఉందా! అసలా జంతువు బతికి బట్టకడుతుందా..! కానీ దీనికి భిన్నంగా జరిగింది ఈ వీడియోలో. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అవి సోషల్ …
5 పులుల మధ్య చిక్కుకున్న ఓ శునకం… తరువాత ఏం జరిగిందో చూస్తే షాక్! Read More »