Dasara Elephants get Jumbo Welcome at Mysore Palace to Participate in Dasara Festivities

మైసూర్ ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలకి విచ్చేస్తున్న గజరాజులకి ఘనస్వాగతం (వీడియో)

దసరా అంటే… దేశమంతా ఒక లెక్క… మైసూర్ ప్యాలెస్‌ ఒక్కటే మరో లెక్క. అక్కడ జరిగే దసరా ఉత్సవాల్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది “జంబో సవారీ”. ఇందులో స్వయంగా ఏనుగులే పాల్గొంటాయి. మంగళ వ్యాయిద్యాల నడుమ అందంగా ముస్తాబైన గజరాజులు బారులుతీరి ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయి. ఈ ఉత్సవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఇది మైసూర్ ప్యాలెస్ లో తరతరాలుగా వస్తున్న ఆచారం.  […]

మైసూర్ ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలకి విచ్చేస్తున్న గజరాజులకి ఘనస్వాగతం (వీడియో) Read More »